నల్లూరు (రేపల్లె): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
శ్రీరామమూర్తి (చర్చ | రచనలు) |
శ్రీరామమూర్తి (చర్చ | రచనలు) |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
==మూలాలు== |
==మూలాలు== |
||
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 |
|||
⚫ | |||
⚫ | |||
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}} |
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}} |
00:07, 21 అక్టోబరు 2013 నాటి కూర్పు
నల్లూరు, గుంటూరు జిల్లా, రేపల్లె మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 265., ఎస్.టి.డి.కోడ్ = 08648.
- ఇక్కడ గ్రామ దేవత పేరు పినమాకమ్మ. ఇక్కడ కృష్ణానది వలన తీసుకురాబడే నల్లరేగడి మట్టి వలన నేల అత్యంత సారవంతమైనది. ప్రధాన పంటలు వరి, మినుములు, మొక్కజొన్న. ఇంకా మెట్ట ప్రాతములో బహు కొద్దిగా వాణిజ్య పంటలసాగు ఉంటుంది.
- ఈ గ్రామవాసియైన శ్రీ పరుచూరి భావనారాయణచౌదరి & రత్నమాణిక్యం దంపతుల సంతానం, స్వగ్రామం నల్లూరుతో పాటు, చుట్టుప్రక్కల గ్రామాలలో గూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాయిబాబా కళ్యాణమంటపం, శివాలయం అభివృద్ధికి, ఒక లక్ష రూపాయల చొప్పున, రేపల్లె గ్రంధాలయ అభువృద్ధికి రు.2లక్షలు, పట్టణంలోని 2 శ్మశానవాటికలఅభివృద్ధికి రు.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. [1]
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1915.ఇందులో పురుషుల సంఖ్య 970,మహిళల సంఖ్య 945,గ్రామంలో నివాసగ్రుహాలు 549 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 780 హెక్టారులు.
సమీప గ్రామాలు
ఈ గ్రామానికి సమీపంలో చాట్రగడ్డ,నల్లూరిపాలెం,ఉప్పూడి,రేపల్లె,సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి.
మూలాలు
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 [1] ఈనాడు గుంటూరు రూరల్ 9 జులై 2013. 8వ పేజీ.