మహీసాగర్ జిల్లా
(మహిసాగర్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Mahisagar district
મહીસાગર જિલ્લો | |
---|---|
district | |
Coordinates: 23°07′59″N 73°37′00″E / 23.133°N 73.6167°E | |
Country | India |
రాష్ట్రం | Gujarat |
Established | 26 January 2013 |
భాషలు | |
• అధికార | Gujarati, హిందీ,ఆంగ్లం |
Time zone | UTC+5:30 (IST) |
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో మహిషానగర్ జిల్లా (గుజరాతీ:મહીસાગર જિલ્લો) ఒకటి. మహిషనగర్ జిల్లా 2013 జనవరి 26 న గుజరాత్ రాష్ట్ర 28 వ జిల్లాగా అవతరించింది. పంచ్‌మహల్స్, ఖేడా జిల్లాల నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.[1] లూనావాడ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.,[2]2013 ఆగస్టు 15 న గోద్రారోడ్ వాద్ద కలెక్టర్ కార్యాలయం తెరచిన తరువాత ఈ జిల్లా పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలైంది..
తాలూకాలు
[మార్చు]మహిషాగర్ జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి.
- కాంపూర్ (గుజరాత్)
- కదన
- విర్పూర్ (ఖెద)
- సంత్రంపూర్
- లూనావాడ
- బాలాసినోర్
మూలాలు
[మార్చు]- ↑ "Mahisagar now a district in Gujarat". DNA. 14 August 2013. Retrieved 14 August 2013.
- ↑ "Lunawada Princely State (9 gun salute)". Archived from the original on 2015-06-02. Retrieved 2014-11-13.