అక్షాంశ రేఖాంశాలు: 15°44′28″N 79°16′12″E / 15.741°N 79.27°E / 15.741; 79.27

మార్కాపురం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°44′28″N 79°16′12″E / 15.741°N 79.27°E / 15.741; 79.27
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంమార్కాపురం
విస్తీర్ణం
 • మొత్తం348 కి.మీ2 (134 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం1,22,984
 • జనసాంద్రత350/కి.మీ2 (920/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి980


మార్కాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన మండలం. మండలం లోని 23 గ్రామాల్లో రెండు నిర్జన గ్రామాలు. మండలానికి తూర్పున దొనకొండ, ఉత్తరాన పెద్దారవీడు, పశ్చిమాన అర్ధవీడు, దక్షిణాన తర్లుపాడు, నైరుతిలో కంభం మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.OSM గతిశీల పటము

మండలం లోని పట్టణాలు

[మార్చు]

జనాభా గణాంకాలు

[మార్చు]

మండలంలో 21 నివాస గ్రామాలు, మార్కాపురం పట్టణం భాగంగా ఉన్నాయి. 2001 లో మండల జనాభా 1,06,863. 2011 నాటికి ఇది 15.09% పెరిగి 1,22,984 కు చేరింది. జిల్ల సగటు పెరుగుదల (11.05%) కంటే ఇది ఎక్కువ.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. జమ్మనపల్లి
  2. నికరంపల్లి
  3. పెద నాగులవరం
  4. ఇడుపూరు
  5. గజ్జలకొండ
  6. పెద యాచవరం
  7. మార్కాపురం
  8. వేములకోట
  9. కొలభీమునిపాడు
  10. అక్కచెరువు
  11. గొట్టిపడియ
  12. తిప్పాయపాలెం
  13. భూపతిపల్లి
  14. బొందలపాడు
  15. మల్యావంతునిపాడు
  16. బడేఖాన్‌పేట
  17. చింతకుంట
  18. శివరాంపురం
  19. నరసింహపురం
  20. గోగులదిన్నె
  21. రాయవరం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.

వెలుపలి లంకెలు

[మార్చు]