అక్షాంశ రేఖాంశాలు: 17°27′50″N 82°55′52″E / 17.464°N 82.931°E / 17.464; 82.931

రాంబిల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°27′50″N 82°55′52″E / 17.464°N 82.931°E / 17.464; 82.931
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనకాపల్లి జిల్లా
మండల కేంద్రంరాంబిల్లి
విస్తీర్ణం
 • మొత్తం147 కి.మీ2 (57 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం53,913
 • జనసాంద్రత370/కి.మీ2 (950/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1011

రాంబిల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాకు చెందిన ఒక మండలం.[3]
OSM గతిశీల పటం

మండల జనాభా

[మార్చు]
  • 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 53,913 అందులో పురుషులు 26,812 మందికాగా, స్త్రీలు 27,101మంది ఉన్నారు.
  • 2001భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 50,015 అందులో పురుషులు 25,212 మందికాగా స్త్రీలు 24,803 మంది ఉన్నారు.

మండలంలోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. మామిడివాడ
  2. కోటూరు
  3. మూలజంప
  4. గోకివాడ
  5. హరిపురం
  6. పంచదార్ల
  7. రాజకోడూరు
  8. కృష్ణంపాలెం
  9. గుర్జపాలెం
  10. పూడి
  11. చేబ్రొలు వీరప్ప కొండ
  12. చాటమెట్ట
  13. నక్కపాలెం
  14. లాలం కోడూరు
  15. గోరపూడి
  16. విజయరాంపురం అగ్రహారం
  17. వేల్చూరు
  18. రాజాల
  19. కుమారపల్లి
  20. దిమిలి
  21. కట్టబోలు
  22. మురకడ
  23. మర్రిపాలెం
  24. రాజాల అగ్రహారం
  25. కలవలపల్లి
  26. రాంబిల్లి
  27. మన్యపుచింతువ
  28. జిరయతి చింతువ
  29. సీతపాలెం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మండలం లోని ప్రముఖ దేవాలయాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-09-15.

వెలుపలి లంకెలు

[మార్చు]