రేగిడి ఆమదాలవలస మండలం
Appearance
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°33′29″N 83°43′16″E / 18.558°N 83.721°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం జిల్లా |
మండల కేంద్రం | రేగిడి |
విస్తీర్ణం | |
• మొత్తం | 156 కి.మీ2 (60 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 70,493 |
• జనసాంద్రత | 450/కి.మీ2 (1,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 992 |
రేగిడి ఆమదాలవలస మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనివిజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలం.[3] OSM గతిశీల పటము
మండలం కోడ్: 4786.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 51 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
విశేషాలు
[మార్చు]రాజాం సమీపంలో వావిలవలస, సిరిపురం అనే రెండు పెద్ద జమిందారీలు ఉండేవి. ఇవి ఇనుగంటి రాజులకు చెందినవి. వీరిలో ప్రముఖులు రాజా ఇనుగంటి వేంకటరాయుడు, జగ్గారాయనం గారలు. గొల్ల సీతారామపురంలో బొబ్బిలి రాజులు నిర్మించిన సీతారామ దేవాలయం గొప్పది. ఇందులోని విగ్రహాలు మాత్రం వావిలవలసకు సంబంధించిన ఇనుగంటి రాజులకు చెందినవి.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం- మొత్తం 70,493 - పురుషులు 35,385 - స్త్రీలు 35,108
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- వావిలవలస
- సరసన పల్లి
- కొండవలస
- జొడు బందల
- కొడిస
- కందిస
- తునివాడ
- వెంకంపేట
- చెలిగానివలస
- రంగరాయపురం
- ఆముదాలవలస
- రేగిడి
- బొడ్డవలస
- సంకిలి
- అప్పాపురం
- దేవుదల
- పుర్లి
- కొమెర
- కండ్యం
- ఆడవరం
- లక్ష్మిపురం
- గోపెం పేట
- కొండల మామిడి వలస
- వందనపేట
- ఉంగరాడ
- గుల్లపాడు
- లింగాల వలస
- లక్క రాయపురం
- వెంకట రంగరాయ పురం
- నేరెళ్ళ వలస
- అంబద
- వెంకటాపురం
- పోరం
- పెద సిర్లం
- ఉనుకూరు
- వొప్పంగి
- పరంపేట
- పనసల వలస
- బాలకవి వలస
- బూరాడ
- ములకల వలస
- కొర్ల వలస
- చిన సిర్లం
- లచ్చన్న వలస
- తాటిపాడు
- సొమరాజుపేట
- అంబకంది
- చాతయ్య వలస
- అక్కన్న అగ్రహారం
- ఉప్పర నాయుడువలస
- వన్నెలి,
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-22.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-22.