లేపాక్షి మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 13°48′11″N 77°36′36″E / 13.803°N 77.61°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ సత్యసాయి జిల్లా |
మండల కేంద్రం | లేపాక్షి |
విస్తీర్ణం | |
• మొత్తం | 155 కి.మీ2 (60 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 45,122 |
• జనసాంద్రత | 290/కి.మీ2 (750/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 953 |
లేపాక్షి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లాలోని గ్రామీణ మండలం. మండలంలో 10 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పున చిలమత్తూరు, ఉత్తర, పశ్చిమాల్లో హిందూపురం మండలాలు, దక్షిణాన కర్ణాటక ఉన్నాయి. సుప్రసిద్ధమైన ఏకశిలా నంది ఈ మండలం కేంద్రమైన లేపాక్షిలో ఉంది.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 45,122 - పురుషులు 23,100 - స్త్రీలు 22,022. 2001-2011 దశాబ్దిలో మండల జనాభా 42,101 నుండి 7.18% పెరిగి 45,122 కు చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా పెరుగుదల 12.1%. ఉంది.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.