వికీపీడియా:విద్యార్ధులకు తెలుగు వికీ వ్యాసరచన పోటీ
తెలుగు వికీపీడియా దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా విద్యార్ధుల కొరకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నది. ఆసక్తి కలిగిన విద్యార్ధినీ విద్యార్ధులు ఈ పోటీలో పాల్గొని నగదు బహుమతిని పొందవచ్చు. పోటీలో పొల్గొనండి, మీ ప్రజ్ఞను ప్రదర్శించి, బహుమతులు గెల్చుకోండి.
పోటీపై తగిన వ్యాసాలు
[మార్చు]మూడు వ్యాసాలకై ప్రతిపాదించగలరు
- వికీపీడియా అంటే ఏమిటి, విద్యార్ధులకు వికీపీడియా ఎలా ఉపయోగపడుతుంది?
- మీకు స్ఫూర్తిని ఇచ్చిన తెలుగు ప్రముఖుడు(రాలు), వారి జీవిత విశేషాలు? ( నమూనా వ్యాసం : మోక్షగుండం విశ్వేశ్వరయ్య )
- మీకు తెలిసిన ఊరి గురించి వ్యాసం? (నమూనా వ్యాసం : వైరా )
నాణ్యత, ప్రమాణాలు
[మార్చు]- వ్యాసం కనీస పరిమాణం 5000 బైట్లు.
- ఒక బొమ్మ ఉండాలి
- అంతర్గత లింకులు, బాహ్య లింకులు : కనీసం చెరి ఒకటి
వనరులు, సూచనలు
[మార్చు]విద్యార్థులంతా - 5వ తరగతి మొదలుకొని కళాశాల స్థాయి వరకూ - ఈ పోటీకి అర్హులే. వ్యాసరచనలో పాల్గొనలనుకొనే ప్రతి ఒక్కరు విధిగా తమ పేరుతో వికీపీడియాలో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక తాము రాయాలనుకొనే వ్యాసాన్ని తమ పేజీలో రాయవచ్చు, తమ చర్చాపేజీలో ఇతర విషయాలు, సహాయం గురించి రాయవచ్చు. మరింత సహాయం కోసం మాట్లాడాలనుకొంటే స్కైప్ ద్వారా వాడుకరి:T.sujatha గారిని సంప్రదించవచ్చు
వికీపీడియా నుండి
- వికీపీడియా:సముదాయ పందిరి
- వికీపీడియా:గురించి
- వికీపీడియా:వికీమీడియా విశేషాలు
- వికీపీడియా:వికీపీడియనులు
- వికీపీడియా:విశేష వ్యాసాలు
బహుమతి వివరాలు
[మార్చు]- మొదటి బహుమతి 3 ఒక్కొక్కటి రూ. 1000 చొప్పున మొత్తం 3000
- రెండవ బహుమతి 3 ఒక్కొక్కటి రూ. 800 చొప్పున మొత్తం 2400
- మూడవ బహుమతి 3 ఒక్కొక్కటి రూ. 600 చొప్పున మొత్తం 1800
- ప్రోత్సాహక బహుమతులు 7 ఒక్కొక్కటి రూ. 400 చొప్పున మొత్తం 2800
మొత్తం బహుమతులు రూ. 10000
నిర్ణేతలు
[మార్చు]ఇక్కడ కొందరిని ప్రతిపాదిస్తున్నాం, వారికి ఇష్టం లేకపోతే వారిపేరును స్వయంగా తొలగించుకోగలరు
- చంద్రకాంత రావు గారు. తెవికీ అత్యంత సీనియర్ సభ్యులు మరియు విషయ పరిజ్ఞాన సంపన్నులు. పాత్రికేయ వృత్తిలో అత్యంత అనిభవగ్నులు.
- రాజశేఖర్ గారు - ప్రముఖ వైద్యులు మరియు విశిష్ట వికీపీడియన్ పురస్కార గ్రహీత. తెవికీలో 50000 దిద్దుబాట్లు చేసి రికార్డు సృష్టించారు.
- టి. సుజాత గారు సీనియర్ వికీపీడియన్. అత్యంత చురుకైన మహిళా వికీపీడియన్. మహాభారత గ్రంధాన్ని తెవికీలో చేర్చిన అనుభవశాలి.
- మల్లాది కామేశ్వరరావు గారు - ప్రముఖ పత్రికా సంపాదకులు మరియు సాహితీవేత్త. వీరి విజయానికి 8 మెట్లు గ్రంధము అత్యంత ప్రజాదరణ పొందింది.
- పాలగిరి రామకృష్ణారెడ్డి గారు - నూనెల్ ఎక్స్‌పర్ట్ మరియు సీనియర్ వికీపీడియన్. నూనెల రంగంలో 40 సంవత్సరాల అనుభవం కలవారు. వివిధ పత్రికలలో వీరి రచనలు ప్రచురింపబడ్డాయి.
- వైజాసత్య గారు- సీనియర్ వికీపీడియన్. తెవికీ ఆద్యులు.
- అహ్మద్ నిసార్ గారు - సీనియర్ వికీపీడియన్. తెలుగు, ఆంగ్ల, ఉర్దూ, హిందీ భాషలలో పాండిత్యం గలవారు. తెవికీలో ఎన్నో సంపూర్ణ రచనలు చేసిన సభ్యులు. పూణే నగరంలో తెవికీకి సారధ్యం వహిస్తున్నారు.
- కటకం వెంకటరమణ గారు - తెవికీలో అత్యంత చురుకైన సభ్యులు. సైన్సు మాస్టారు. వివిధ అంశాలపై పట్టు గలవారు.
- వంగరి ప్రణయ్ రాజ్ - తెవికీ ఆక్టివ్ సభ్యులు మరియు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నాటక రంగంలో పరిశోధక విద్యార్థి.
పాల్గొనే విద్యార్ధులు
[మార్చు]- ఆదిత్య శర్మ
- నిఖిల్
- నాగేశ్వరి గుమ్మళ్ల
- తేజస్విని
- ఫణీంద్ర
- సాయి మణికంఠ
- చెన్నా మణిక౦ఠేశ్వర
- విద్యారణ్య
- లక్ష్మీకర్ రావ్ తమ్మిన
- కోపూరి ఐశ్వర్య
- విష్ణుపద్మిని
- వెన్నెల.తమ్మిన
- ప్రత్యూష వీరవల్లి
- మధులిక
- ప్రియాంక
- ప్రవల్లిక
ఎన్.క్రిష్న్ సాయి