Jump to content

షహాద

వికీపీడియా నుండి
షహాద
షహాద

ఇస్లామీయ అఖీదా వ్యాసాల క్రమం:
అఖీదాహ్


ఐదు స్థంభాలు (సున్నీ)

షహాద - విశ్వాస ప్రకటన
నమాజ్ - ప్రార్థనలు
జకాత్ - దానధర్మాలు (పేదలకు దానాలు)
సౌమ్ - రంజాన్ మాసంలో ఉపవాసాలు
హజ్ - మక్కా పుణ్యయాత్ర

విశ్వాసాల ఆరు సూత్రాలు (సున్నీ ముస్లిం)

తౌహీద్ - ఏకేశ్వరోపాసన
ఇస్లామీయ ప్రవక్తలు
ఇస్లామీయ ధార్మిక గ్రంధాలు
మలాయిక
యౌమల్ ఖియామ
మగ్‌ఫిరత్ (మోక్షము)

ధార్మిక సూత్రాలు (పండ్రెండుగురు)

తౌహీద్ - ఏకేశ్వరోపాసన
అదాలత్ - న్యాయం
నబువ్వత్ - ప్రవక్త పీఠం
ఇమామా - నాయకత్వం
యౌమల్ ఖియామ

మతావలంబీకరణ (పండ్రెండు ఇమామ్‌లు)

నమాజ్ - ప్రార్థనలు
సౌమ్ - రంజాన్ నెల ఉపవాసాలు
హజ్ - మక్కా పుణ్యయాత్ర
జకాత్ - దానధర్మాలు
ఖుమ్‌ - ఐదవవంతు పన్ను
జిహాద్ - సంఘర్షణ
న్యాయ ఉత్తర్వులు
చెడును త్యజించడం
తవల్లా - అహ్లె బైత్ తో ప్రేమ
తబర్రా - అహ్లె బైత్ శత్రువులతో విభేదన

ఏడు స్తంభాలు (ఇస్మాయిలీ)

వలాయ - సంరక్షణ
తహారా - పరిశుద్ధత
నమాజ్ - ప్రార్థనలు
జకాత్ - ప్రక్షాళణ, దానధర్మాలు
సౌమ్ - రంజాన్ నెల ఉపవాసాలు
హజ్ - మక్కా తీర్థయాత్ర
జిహాద్ - సంఘర్షణ

ఇతరములు

ఖారిజీలు ఇస్లాం ఆరవ స్తంభం.

గ్రెనెడా లోని ఓ మస్జిద్ యొక్క మీనార్ పై 'కుఫిక్ లిపి'లో "కలిమా".

షహాద లేదా కలిమయె షహాద లేదా కలిమా (అరబ్బీ మూలం) అనగా విశ్వాసం, సాక్షి లేదా నమ్మకం. ఇస్లాం మతంలో దేవుడి (అల్లాహ్) పై, అతడిచే అవతరింపబడ్డ ప్రవక్తపై వ్యక్తపరచే విశ్వాసాన్నే షహాద అంటారు. కలిమయె షహాద అనగా విశ్వాసవచనం.

కలిమయె షహాద "లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్"

అర్థం:

అల్లాహ్ ఒక్కడే దేవుడు, ముహమ్మదు అతడిచే అవతరింపబడ్డ ప్రవక్త.

'కలిమా'ను కలిగిన ఓ ఇస్లామీయ దేశపు జెండా.
సౌదీ అరేబియా దేశపు జెండాపై కలిమా.

లా ఇలాహా ఇల్ అల్లాహ్

[మార్చు]

అరబ్బీ భాషలో అల్లాహ్ అంటే దేవుడు. అల్లాహ్ అనేది అల్+ఇలాహ్ (The+God) అను రెండు పదాలు కలిసిన సంయోగము. లా ఇలాహా ఇల్ అల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు అని అర్థం. అష్ హదు అన్ లా ఇలాహా ఇల్ అల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడన్న సాక్ష్యాన్ని నేను ప్రవచిస్తున్నాను అని అర్థం.

ఇవీ చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=షహాద&oldid=3431375" నుండి వెలికితీశారు