హెప్టాడెకేన్
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
Heptadecane[2] | |
ఇతర పేర్లు
n-Heptadecane[1]
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [629-78-7] |
పబ్ కెమ్ | 12398 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 211-108-4 |
కెగ్ | C01816 |
వైద్య విషయ శీర్షిక | heptadecane |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:16148 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | MI3550000 |
SMILES | CCCCCCCCCCCCCCCCC |
బైల్ స్టెయిన్ సూచిక | 1738898 |
3DMet | B00353 |
ధర్మములు | |
C17H36 | |
మోలార్ ద్రవ్యరాశి | 240.48 g·mol−1 |
స్వరూపం | Colorless liquid |
వాసన | Odorless |
సాంద్రత | 777 mg mL−1 |
ద్రవీభవన స్థానం | 21.1 నుండి 22.9 °C; 69.9 నుండి 73.1 °F; 294.2 నుండి 296.0 K |
బాష్పీభవన స్థానం | 301.9 °C; 575.3 °F; 575.0 K |
బాష్ప పీడనం | 100 Pa (at 115 °C) |
kH | 180 nmol Pa−1 kg−1 |
వక్రీభవన గుణకం (nD) | 1.436 |
స్నిగ్ధత | 4.21 mPa·s (20 °C)[3] |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−481.9–−477.1 kJ mol−1 |
దహనక్రియకు కావాల్సిన ప్రామాణీక ఎంథ్రఫీ ΔcH |
−11.3534–−11.3490 MJ mol−1 |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
652.24 J K−1 mol−1 |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 2.222 J K−1 g−1 |
ప్రమాదాలు | |
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |
జి.హెచ్.ఎస్.సంకేత పదం | DANGER |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H304 |
GHS precautionary statements | P301+310, P331 |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
Related {{{label}}} | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
హెప్టాడెకేన్ (Heptadecane)లేదా సాధరణ(n-)హెప్టాడెకేన్(n-Heptadecane) అనేది 17 కార్బన్లను కలిగిన,సరళ హైడ్రోకార్బన్ శృంఖలం కలిగిన ఆల్కేన్ సమూహానికి చెందిన హైడ్రోకార్బన్.ఇది ఒపుంటియా లిటోరాలిస్(Opuntia littoralis) మరియుఅన్నోనా స్క్వామోసా(Annona squamosa) వంటి మొక్కలా ఆవశ్యక నూనెలలో ఒక భాగం.[4]దీని రసాయన సూత్రంC17H36.సాధరణ(n-)హెప్టాడెకేన్ సిద్ధాంత రీత్యా 24894 సమాంగాలను/ఐసోమరులను కలిగి వున్నది.CH3(CH2)15CH3 రసాయన సూత్రం కల్గిన హెప్టాడెకేన్ ను నార్మల్ హెప్టాడెకీన్ అని వవ్యహరిస్తారు.[4]లైకోరియెల్లా మాలి అనే ఈగ/మక్షిక హెప్టాడెకేన్‌ను ఆడ సెక్స్ ఫెరోమోన్ భాగం వలె ఉపయోగిస్తుంది.[5] ట్రిబోలియం కన్ఫ్యూజం అనే నేల పెంకు పేడ పురుగు 1-హెప్టాడెసిన్, 1-హెక్సాడెసిన్ మరియు 1-పెంటాడెసిన్ మిశ్రమాన్ని సెక్స్ ఫెరోమోన్ యొక్క భాగాలుగా ఉపయోగిస్తుందని నివేదించబడింది.[5]
అణు సౌష్టవం
[మార్చు]హెప్టాడెకేన్ అణువు మొత్తం 53 పరమాణువు(లు)ను కలిగి ఉంటుంది. 36 హైడ్రోజన్ అణువు(లు) మరియు 17 కార్బన్ అణువు(లు) ఉన్నాయి.[6]హెప్టాడెకేన్ అణువు మొత్తం 52 బంధాలను (లు) కలిగి ఉంటుంది. 16 నాన్-హెచ్ బాండ్(లు) మరియు 14 రొటేటబుల్ బాండ్(లు) ఉన్నాయి.[7]
భౌతిక ధర్మాలు
[మార్చు]హెప్టాడెకేన్ యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత 22-24°C కన్న తక్కువ ఉన్న ఘన స్థితిలో వుండును.కరిగించిన ద్రవస్థితిలో రంగులేని పారదర్శ్క ద్రవం వలె వుండును.నీటిలో కలవదు.క్లోరోఫాం మరియు హెక్సేన్ లో స్వల్ప పరిమాణంలో కరుగును.[8]
లక్షణం/గుణం | మితి/విలువ |
అణు రసాయన సూత్రం | C17H36[6] |
అణుభారం | 240.468 గ్రాఅ/మోల్[6] |
సాంద్రత | 0.8±0.1గ్రా/సెం.మీ3[9] |
మరుగు స్థానం | 301.8±5.0°C[9] |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 22-24°C[10] |
వక్రీభవన గుణకం | 1.436[9] |
ఫ్లాష్ పాయింట్ | 149°C[10] |
బాష్పీకరణ ఉష్ణశక్తి | 86.00; 86.50 కి.జౌల్స్/మోల్[11] |
జ్వలన ఉష్ణోగ్రత | 205°C[12] |
ఉపయోగాలు
[మార్చు]- కావా లాక్టోన్( kava lactones) వెలికితీత సామర్థ్యాల యొక్క మొదటి ప్రత్యక్ష పోలికను అధ్యయనం చేయడానికి ప్రతిచర్యలో హెప్టాడెకేన్ అంతర్గత ప్రమాణంగా ఉపయోగించబడుతుంది.[13]
- ఇది ఆవశ్యక నూనెల యొక్క వెలికితీత మరియు ఏకాగ్రత కోసం తగిన సస్పెండ్ చేయబడిన ద్రావకం వలె కూడా ఉపయోగించబడుతుంది.[14]
ఆరోగ్య సమస్యలు-నివారణ
[మార్చు]చర్మం మీద పడొన దురదగా మంటగా వుందును. అలాంటి సమయంలొ ఎక్కువ నీటితో కడుగ వలెను.అలాగే కళ్ళలొ పడినప్పుడు ఎక్కువ నీటితో పలుసార్లు కడుగ వలెను.[15]
ఇవికూడా చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Morrison, Robert T.; Boyd, Robert N. (1983). Organic Chemistry (4th ed.). Newton, MA: Allyn and Bacon, Inc. p. 88. ISBN 978-0-205-05838-9.
- ↑ "heptadecane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 16 September 2004. Identification and Related Records. Retrieved 4 March 2012.
- ↑ Doolittle, Arthur K. (1951). "Studies in Newtonian Flow. II. The Dependence of the Viscosity of Liquids on Free-Space". Journal of Applied Physics. 22 (12): 1471–1475. doi:10.1063/1.1699894. ISSN 0021-8979.
- ↑ 4.0 4.1 "heptadecane". ebi.ac.uk. Retrieved 2024-04-27.
- ↑ 5.0 5.1 "Heptadecane". sciencedirect.com. Retrieved 2024-04-27.
- ↑ 6.0 6.1 6.2 "HEPTADECANE". molinstincts.com. Retrieved 2024-04-27.
- ↑ "Structure & Deep Data of HEPTADECANE". molinstincts.com. Retrieved 2024-04-27.
- ↑ "n-Heptadecane Properties". chemicalbook.com. Retrieved 2024-04-27.
- ↑ 9.0 9.1 9.2 "Heptadecane". chemspider.com. Retrieved 2024-04-27.
- ↑ 10.0 10.1 "n-Heptadecane". merckmillipore.com. Retrieved 2024-04-27.
- ↑ "Chemical Properties of Heptadecane". chemeo.com. Retrieved 2024-04-27.
- ↑ "Safety Data Sheet" (PDF). agilent.com. Retrieved 2024-04-27.
- ↑ "Comparison of subcritical water and organic solvents for extracting kava lactones from kava root". sigmaaldrich.com. Retrieved 2024-04-27.
- ↑ "Rapid analysis of Fructus forsythiae essential oil by ionic liquid". sigmaaldrich.com. Retrieved 2024-04-27.
- ↑ "Safety data sheet" (PDF). carlroth.com. Retrieved 2024-04-27.