మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,00,820 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
పిప్లాంట్రి
పిప్లాంట్రి is located in Rajasthan
పిప్లాంట్రి
పిప్లాంట్రి
పిప్లాంట్రి (Rajasthan)

పిప్లాంట్రి (గ్రామం), భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజసమంద్ జిల్లాకు చెందిన గ్రామం. పిప్లాంట్రి గ్రామస్థులు గ్రామంలో ఎవరికి ఆడపిల్ల జన్మించినా వారు పుట్టిన సందర్బంగా 111 చెట్లను నాటుతారు. అక్కడి సమాజం ఈ చెట్లను బతికేలా చూస్తుంది. ఆడపిల్లలు పెరిగేకొద్దీ ఈ చెట్లు పెరిగి ఫలాలను పొందుతాయి. భారతదేశంలో ఆడపిల్లల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే సమాజం మగబిడ్డపై మక్కువ కలిగి, వరకట్న పద్ధతుల కారణంగా ఆడపిల్లలను ఆర్థిక భారంగా పరిగణిస్తారు. సంవత్సరాలుగా, ఇక్కడి ప్రజలు గ్రామ పరిధిలోని బీడు మైదానాలలో నాటిన చెట్లతో, ఈ ప్రాంతం ఇప్పుడు 3,50,000 కంటే ఎక్కువ చెట్లను కలిగి ఉంది. ఈ చెట్లు 1,000 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. వీటిలో ఎక్కువుగా ఇరిడి, మామిడి, గూస్బెర్రీ, గంధం, వేప, వెదురు, ఆమ్లా మొదలగు చెట్లు ఉన్నాయి. ఇవి ఒకప్పుడు బంజరు భూములలో పెరిగేవి.ఆర్థికభద్రతను నిర్ధారించడానికి, ఒక ఆడపిల్ల పుట్టిన తరువాత, గ్రామస్తులు సమిష్టిగా రూ.21 వేలు ఇచ్చి, తల్లిదండ్రుల నుండి రూ.10,000 తీసుకొని బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలోఉంచుతారు. ఆమెకు 20 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే ఆ డబ్బును ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... అంతరిక్ష శాస్త్రవేత్త కాటూరు నారాయణ 2002 లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడనీ!
  • ... హైదరాబాదులోని ముషీరాబాద్ ప్రాంతానికి ఆ పేరు, 18వ శతాబ్దపు చివరి దశకాల్లో హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి (దీవాను)గా పనిచేసిన ముషీరుల్ ముల్క్ అరస్తు ఝా పేరుమీదుగా వచ్చిందనీ!
  • ... హిమాచల్ ప్రదేశ్ లో రావి నదిపై నిర్మించిన చమేరా ఆనకట్ట నీటి క్రీడలకు అనువైన ప్రదేశమనీ!
  • ... బెంగళూరులో ఉన్న కర్ణాటక చిత్రకళా పరిషత్ లో అనేక చిత్రకళలకు సంబంధించిన ప్రదర్శనలు ఉంటాయనీ!
  • ... 1990 వ దశకంలో ఉగ్రవాదుల దాడుల వలన కాశ్మీరీ హిందువుల వలస ప్రారంభమైందనీ!
చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 26:
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.