అలియాబాదు రత్నాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రత్నాలయం
రత్నాలయం
రత్నాలయం
రత్నాలయం
రత్నాలయం
రత్నాలయం
రత్నాలయం
రత్నాలయం
రత్నాలయం
రత్నాలయం
రత్నాలయం
రత్నాలయం

షామీర్‌పేట్‌ మండలం అలియాబాద్ రోడ్ కూడలి దగ్గర రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న రత్నాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి దేవాలయం బహుచక్కని ఆలయం. ఇక్కడ గల ఆర్యవైశ్య వృద్ధశరణాలయం అహ్లాదకర వాతావరణంలో దాదాపు 30 మందికి ఆశ్రయం కల్పిస్తుంది. చాలా మంది పిల్లల పుట్టినరోజును ఇక్కడ జరుపుకుంటారు.

ఈ దేవాలయాన్ని వికీమాపియాలో దర్శించండి.

సంప్రదించుటకు వివరాలు[మార్చు]

దగ్గరలోని దర్శనీయ స్థలాలు[మార్చు]

వర్గల్ సరస్వతీ ఆలయం

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]