Jump to content

ఆసిఫాబాద్ మండలం (కొమరంభీం జిల్లా)

వికీపీడియా నుండి
(ఆసిఫాబాద్‌ నుండి దారిమార్పు చెందింది)
ఆసిఫాబాద్
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండల కేంద్రం అసిఫాబాద్
గ్రామాలు 52
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 381 km² (147.1 sq mi)
జనాభా
 - మొత్తం 58,511
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ 504293

ఆసిఫాబాద్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమంరం భీం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాద్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  52  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

గణాంక వివరాలు

[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 58,511 - పురుషులు 29,374 - స్త్రీలు 29,137

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 381 చ.కి.మీ. కాగా, జనాభా 58,511. జనాభాలో పురుషులు 29,374 కాగా, స్త్రీల సంఖ్య 29,137. మండలంలో 13,411 గృహాలున్నాయి.[3]

మండలం లోని పట్టణాలు

[మార్చు]

సమీప మండలాలు

[మార్చు]

ఉత్తరాన వంకిడి మండలం, తూర్పు వైపు రెబ్బెన మండలం. దక్షిణాన తిర్యాని మండలం, పశ్చిమ వైపు.కెరమేరి మండలం ఉన్నాయి.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

శాసనసభ నియోజకవర్గం

[మార్చు]

వ్యవసాయం, పంటలు

[మార్చు]

ఆసిఫాబాదు మండలంలో వ్యవసాయం యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 7565 హెక్టార్లు, రబీలో 7193 హెక్టార్లు.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, జొన్నలు.[4]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 143

వెలుపలి లంకెలు

[మార్చు]