ఇంటిగుట్టు (1984 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంటిగుట్టు
దర్శకత్వంకె.బాపయ్య
రచనపరుచూరి సోదరులు
నిర్మాతడి.వి.ఎస్.రాజు
తారాగణంచిరంజీవి
నళిని
సుహాసిని
సత్యనారాయణ
అల్లు రామలింగయ్య
చంద్రమోహన్
ఛాయాగ్రహణంవెంకట్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంచక్రవర్తి
నిర్మాణ
సంస్థ
వర్మ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1984 సెప్టెంబరు 14 (1984-09-14)
దేశం భారతదేశం
భాషతెలుగు

ఇంటిగుట్టు కె.బాపయ్య దర్శకత్వంలో వర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 1984 సెప్టెంబర్ 14న విడుదలైన తెలుగు సినిమా. ఇందులో చిరంజీవి, నళిని, చంద్రమోహన్, సుహాసిని ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది 1964 లో తమిళంలో వచ్చిన పనక్కర కుడుంబం అనే తమిళ చిత్రానికి పునర్నిర్మాణం.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించగా వేటూరి సుందర్రామ్మూర్తి పాటలు రాశాడు. పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, మాధవపెద్ది రమేష్ పాటలు పాడారు.

  1. చెడుగుడు చెడుగుడు చెంగు చెంగు చేతైతే నిలబడు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. నవ్వితే నవ్వింది ఊరుంది వాడ అ తిట్టితే తిట్టింది చెట్టు చేమా - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  3. రండి పోదాము మన గదిలోనికి రండి రమ్మంటే ఆ ఇది దేనికి - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  4. లేత లేత చీకటి రుతురుతు రుతురు కొత్త కొత్త ఆకలి మత్తు మత్తుగా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  5. లేపవే లేపవే లేపాక్షి చెయ్యిచ్చి లేపవే మీనాక్షి పట్టవాడు పడుచోడు - ఎం.రమేష్, పి.సుశీల
  6. వెరైటీ వెరైటీ వెరైటీ పూటకో పైస కోటి గంటకొ పిచ్చ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

బయటిలింకులు[మార్చు]