ఒందుట్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒందుట్ల
—  రెవిన్యూ గ్రామం  —
ఒందుట్ల is located in Andhra Pradesh
ఒందుట్ల
ఒందుట్ల
అక్షాంశ రేఖాంశాలు: 15°33′00″N 79°07′00″E / 15.5500°N 79.1167°E / 15.5500; 79.1167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం బేస్తవారిపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 449
 - పురుషుల సంఖ్య 232
 - స్త్రీల సంఖ్య 217
 - గృహాల సంఖ్య 119
పిన్ కోడ్ 523346
ఎస్.టి.డి కోడ్

ఒందుట్ల, ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామము.[1].

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ భృగుమల్లేశ్వరస్వామివారి ఆలయం.
  2. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2014,మే-20 మంగళవారం నాడు, అమ్మవారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 449 - పురుషుల సంఖ్య 232 - స్త్రీల సంఖ్య 217 - గృహాల సంఖ్య 119

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 539.[2] ఇందులో పురుషుల సంఖ్య 272, స్త్రీల సంఖ్య 267, గ్రామంలో నివాస గృహాలు 122 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2014,మే-21; 2వపేజీ."https://te.wikipedia.org/w/index.php?title=ఒందుట్ల&oldid=2577978" నుండి వెలికితీశారు