నేకనాంబాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నేకనాంబాదు
రెవిన్యూ గ్రామం
నేకనాంబాదు is located in Andhra Pradesh
నేకనాంబాదు
నేకనాంబాదు
నిర్దేశాంకాలు: 15°31′12″N 79°06′25″E / 15.52°N 79.107°E / 15.52; 79.107Coordinates: 15°31′12″N 79°06′25″E / 15.52°N 79.107°E / 15.52; 79.107 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంబేస్తవారిపేట మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం609 హె. (1,505 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం964
 • సాంద్రత160/కి.మీ2 (410/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523334 Edit this at Wikidata

నేకనాంబాదు, ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 334., ఎస్.టి.డి.కోడ్ = 08406.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సలకలవీడు 3 కి.మీ, రావిపాడు 6 కి.మీ, పందిల్లపల్లి 6 కి.మీ, చిన కంభం 6 కి.మీ, పూసలపాడు 7 కి.మీ, బేస్తవారిపేట 4 కి.మీ, కలగొట్ల 5 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన కంభం మండలం, దక్షిణాన రాచర్ల మండలం, ఉత్తరాన కంబం మండలం, పడమరన బేస్తవారిపేట మండలం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యామా సుహాసిని, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయాన్ని, 2016లో గ్రామానికి తూర్పు వైపున నూతనంగా నిర్మించారు. ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపన నిర్వహించి 41 రోజులైన సందర్భంగా, 2016, నవంబరు-24వతేదీ గురువారంనాడు, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [3]&[4]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 964 - పురుషుల సంఖ్య 480 - స్త్రీల సంఖ్య 484 - గృహాల సంఖ్య 251;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,065.[2] ఇందులో పురుషుల సంఖ్య 522, మహిళల సంఖ్య 543, గ్రామంలో నివాస గృహాలు 274 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 609 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-5. [3] ఈనాడు ప్రకాశం; 2016, నవంబరు-19; 5వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2016, నవంబరు-25; 4వపేజీ.