మదనపుల్లలచెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మదనపుల్లలచెరువు
—  రెవిన్యూ గ్రామం  —
మదనపుల్లలచెరువు is located in Andhra Pradesh
మదనపుల్లలచెరువు
మదనపుల్లలచెరువు
అక్షాంశరేఖాంశాలు: 15°26′15″N 79°07′36″E / 15.437368°N 79.126629°E / 15.437368; 79.126629
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం బెస్తవారిపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,575
 - పురుషుల సంఖ్య 1,759
 - స్త్రీల సంఖ్య 1,816
 - గృహాల సంఖ్య 943
పిన్ కోడ్ 523346
ఎస్.టి.డి కోడ్

మదనపుల్లలచెరువు (ఎం.పి.చెరువు), ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామము.[1]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన కంభం మండలం, పడమరన రాచర్ల మండలం, తూర్పున తర్లుపాడు మండలం, పడమరన అర్ధవీడు మండలం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ సూరం రమణారెడ్డి విశ్రాంత సైనికుడు. 2017,జులై-2న ప్రకటించిన నీట్-2017 ప్రవేశ పరీక్షా ఫలితాలలో, ఈయన కుమారుడు సూరం విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర స్థాయిలో 1822వ ర్యాంక్ పొందినాడు. ఇతడు పదవ తరగతిలో 9.2 జి.పి.యే., ఇంటర్మీడియట్‌లో 964 మార్కులు సాధించినాడు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,575 - పురుషుల సంఖ్య 1,759 - స్త్రీల సంఖ్య 1,816 - గృహాల సంఖ్య 943;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,716.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,869, స్త్రీల సంఖ్య 1,847, గ్రామంలో నివాస గృహాలు 827 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,462 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2014,డిసెంబరు-3; 6వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2017,జులై-6; 4వపేజీ.