కోనపల్లి
కోనపల్లి | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°16′08″N 79°05′53″E / 15.269°N 79.098°ECoordinates: 15°16′08″N 79°05′53″E / 15.269°N 79.098°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | బేస్తవారిపేట మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,949 హె. (7,287 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 1,942 |
• సాంద్రత | 66/కి.మీ2 (170/చ. మై.) |
కాలమానం | [[UTC{{{utc_offset}}}]] |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08406 ![]() |
పిన్(PIN) | 523346 ![]() |
కోనపల్లి, ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్:- 523 346. ఎస్.టి.డి.కోడ్:- 08406.
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప మండలాలు[మార్చు]
ఉత్తరాన కంభం మండలం, పడమరన రాచర్ల మండలం, తూర్పున తర్లుపాడు మండలం, పడమరన అర్ధవీడు మండలం.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
సాగునీటి చెరువు:- ఈ చెరువునీటి ద్వారా కోనపల్లె, సింగసానిపల్లి గ్రామాలలోని 600 ఎకరాల భూమిని అధికారికంగా సాగుచేయవచ్చు. అనధికారికంగా ఇంకా ఎక్కువ భూమికి సాగునీరందించవచ్చు. [5]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ నాదెళ్ళ శ్రీనివాసులు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ లక్ష్మీ తిరుమలనాథస్వామివారి ఆలయం[మార్చు]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 1,942 - పురుషుల సంఖ్య 1,009 - స్త్రీల సంఖ్య 933 - గృహాల సంఖ్య 488
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,748.[2] ఇందులో పురుషుల సంఖ్య 913, మహిళల సంఖ్య 835, గ్రామంలో నివాస గృహాలు 390 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,949 హెక్టారులు.
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లింకులు[మార్చు]
[3] ఈనాడు ప్రకాశం; 2014, జనవరి-12; 11వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015, మార్చి-22; 4వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015, నవంబరు-25; 6వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2016, జనవరి-14; 15వపేజీ.