బసినెపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


బసినెపల్లి
రెవిన్యూ గ్రామం
బసినెపల్లి is located in Andhra Pradesh
బసినెపల్లి
బసినెపల్లి
నిర్దేశాంకాలు: 15°33′00″N 79°07′01″E / 15.55°N 79.117°E / 15.55; 79.117Coordinates: 15°33′00″N 79°07′01″E / 15.55°N 79.117°E / 15.55; 79.117 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంబేస్తవారిపేట మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,764 హె. (4,359 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం4,741
 • సాంద్రత270/కి.మీ2 (700/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523346 Edit this at Wikidata

బసినెపల్లి, ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 346

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

j.c.అగ్రహారం 4 కి.మీ, పిట్టికాయగుళ్ల 4 కి.మీ, మోక్షగుండం 8 కి.మీ, పూసలపాడు 8 కి.మీ, పందిల్లపల్లి 9 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన కంభం మండలం, పడమరన రాచర్ల మండలం, దక్షణాన కొమరోలు మండలం, పడమరన గిద్దలూరు మండలం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ లక్కనబోయిన పెద్ద కోటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ భవానీశంకరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశిరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బలప్రదర్శనలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,741 - పురుషుల సంఖ్య 2,489 - స్త్రీల సంఖ్య 2,252 - గృహాల సంఖ్య 1,208;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,666.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,421, మహిళల సంఖ్య 2,245, గ్రామంలో నివాస గృహాలు 983 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,764 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-5. [3] ఈనాడు ప్రకాశం; 2017, ఫిబ్రవరి-21; 4వపేజీ.