చింతలపాలెం (బెస్తవారిపేట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చింతలపాలెం
రెవిన్యూ గ్రామం
చింతలపాలెం is located in Andhra Pradesh
చింతలపాలెం
చింతలపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°30′14″N 79°04′12″E / 15.504°N 79.07°E / 15.504; 79.07Coordinates: 15°30′14″N 79°04′12″E / 15.504°N 79.07°E / 15.504; 79.07 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంబేస్తవారిపేట మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం225 హె. (556 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం976
 • సాంద్రత430/కి.మీ2 (1,100/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523346 Edit this at Wikidata

చింతలపాలెం, ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామము.[1].

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ రామాలయం.

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి ఉత్సవాలు మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఆఖరిరోజున స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, మేళతాళాలతో గ్రామంలోనూ చుట్టుప్రక్కల గ్రామాలలోనూ ఊరేగించెదరు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామి వారిని దర్శించుకొని, కాయాకర్పూరం సమర్పించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించెదరు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 976 - పురుషుల సంఖ్య 503 - స్త్రీల సంఖ్య 473 - గృహాల సంఖ్య 257

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 815.[2] ఇందులో పురుషుల సంఖ్య 416, స్త్రీల సంఖ్య 399, గ్రామంలో నివాస గృహాలు 194 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2014,మే-26; 5వ పేజీ.