కళారత్న పురస్కారాలు - 2015

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాదినాడు వివిధ కళలలో అత్యుత్తమ కృషి చేసిన వారికి అందించే కళారత్న (హంస) పురస్కారం.[1] 2015 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 32 మందికి పురస్కారాన్ని అందించింది.[2][3]

పురస్కార గ్రహీతలు[మార్చు]

క్రమసంఖ్య పేరు రంగం జిల్లా పేరు
1 యద్దనపూడి సులోచనారాణి సాహిత్యం
2 అక్కిరాజు రమాపతిరావు సాహిత్యం
3 కొలకలూరి స్వరూపరాణి సాహిత్యం
4 జీడిగుంట రామచంద్ర మూర్తి సాహిత్యం
5 దేవిప్రియ సాహిత్యం
6 రావి కొండలరావు తెలుగు నాటకం
7 ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ తెలుగు నాటకం
8 కందిమళ్ళ సాంబశివరావు తెలుగు నాటకం
9 మద్దాల రామారావు తెలుగు నాటకం
10 వి. సరోజిని తెలుగు నాటకం
11 ఆచార్య రాజ కుమార్ అడయార్ జానపద కళలు
12 కొండపల్లి వీరభద్రయ్య జానపద కళలు
13 కర్నాటి లక్ష్మీనరసయ్య జానపద కళలు
14 శెట్టి గాసమ్మ జానపద కళలు
15 ఫై.వి. యాన్ సంగీతం
16 శేషయ్య శాస్త్రి సంగీతం
17 ద్వారం మంగతాయరు సంగీతం
18 వెంపటి రవిశంకర్ నాట్యం
19 లంకా అన్నపూర్ణ నాట్యం
20 ప్రభా రమేష్‌ నాట్యం
21 వేముల కామేశ్వర రావు చిత్రలేఖనం
22 రావూరి సుబాష్ బాబు చిత్రలేఖనం
23 జి. బాలకృష్ణ చిత్రలేఖనం
24 డా. పి. సుబ్రహ్మణ్య స్థపతి శిల్పం
25 రేగుల్ల మల్లికార్జునరావు శిల్పం
26 మేడసాని మోహన్ అవధానం
27 డా. ధారా రామనాథశాస్త్రి అవధానం
28 కోట సచ్చిదానందశాస్త్రి హరి కథ
29 డా. బి.వి.పట్టాభిరామ్ ఇంద్రజాలం
30 చిత్తూరి గోపీ చంద్ ధ్వన్యనుకరణ
31 ఎం.కె.ఆర్. ఆశాలత వ్యాఖ్యానం
32 లంకా సూర్యనారాయణ గ్రంథాలయ సేవ
33 అన్నే ఫెరర్ సమాజసేవ

మూలాలు[మార్చు]

  1. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/hamsa-awards-are-now-kalaratna/article3091236.ece
  2. http://www.thehindu.com/news/national/andhra-pradesh/hamsa-and-ugadi-awards-announced/article7013333.ece
  3. తెలుగువన్ (19 March 2015). "పట్టాభి రామ్, రావి కొండలరావులకు కళారత్న అవార్డు". Retrieved 20 March 2018. Cite news requires |newspaper= (help)