కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది ఒడిషా రాష్ట్రంలో ఉంది. కోరాపుట్ జిల్లాలోని కోరాపుట్ పట్టణానికి రైల్వే సేవలు అందిస్తోంది.
భారతీయ రైల్వే 1960లో కొత్తవలస-కోరాపుట్-జీపూర్-కిరండౌల్ లైన్ (దండకారణ్య ప్రాజెక్ట్ ), టిట్లాగఢ్-బోలంగీర్-ఝర్సుగూడ ప్రాజెక్ట్, రూర్కెలా-కిరిబురు ప్రాజెక్ట్ అనే మూడు కొత్త ప్రాజెక్టులను చేపట్టింది. మొత్తం ఈ మూడు ప్రాజెక్టులు కలిసి డిబికె ప్రాజెక్ట్ లేదా దండకారణ్య బోలంగీర్ కిరిబురు ప్రాజెక్ట్ అని ప్రసిద్ధి చెందాయి.[ 1] కోరాపుట్-రాయగడ రైలు లింక్ ప్రాజెక్ట్ 1998, డిసెంబరు 31న పూర్తయింది.[ 2]
కోరాపుట్-విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్
విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ కోరాపుట్ మీదుగా వెళుతుంది. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రాయగడ , విజయనగరం మీదుగా కోరాపుట్ నుండి భువనేశ్వర్‌ను కలుపుతుంది. హౌరా-కోరాపుట్ సమలేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఝర్సుగూడ, సంబల్పూర్ , రాయగడ మీదుగా ప్రయాణిస్తుంది. దుర్గ్-జగ్దల్పూర్ ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ తిట్లాగఢ్, రాయగడ, కోరాపుట్ మీదుగా ప్రయాణిస్తుంది.
కోరాపుట్ రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజూ దాదాపు 27,000 మంది ప్రయాణికులు సేవలు అందుకుంటున్నారు.
Koraput travel guide from Wikivoyage
తూర్పు, ఈశాన్య భారత రైలు మార్గములు
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గములు (ట్రంక్ లైన్లు)
హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
సాహిబ్ గంజ్ లూప్
గ్రాండ్ కార్డ్
హౌరా-న్యూ జల్పైగురి రైలు మార్గము
బరౌని-గౌహతి రైలు మార్గము
హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
శాఖా రైలు మార్గములు/ విభాగములు
ఆండాళ్ - సైంతియా శాఖ రైలు మార్గము
అసన్సోల్ - గయా విభాగం
అసన్సోల్ - పాట్నా విభాగం
అసన్సోల్ - టాటానగర్ - ఖరగ్‌పూర్ రైలు మార్గము
బిరబి సైరంగ్ రైల్వే
బఖ్తియర్పూర్ - తిలియ రైలు మార్గము
బంకురా - మసగ్రం రైలు మార్గము
బర్ధమాన్ - అసన్సోల్ విభాగం
బరౌని - కతిహార్ విభాగం
బరౌని - గోరఖ్‌పూర్, రక్సౌల్, జైనగర్ రైలు మార్గములు
బరౌని - సమస్తిపూర్ - ముజఫర్‌పూర్ - హాజీపూర్ రైలు మార్గము
బరౌని - సమస్తిపూర్ విభాగం
బర్హర్వ - అజీంగంజ్ - కట్వ లూప్ మార్గము
డార్జిలింగ్ హిమాలయ రైల్వే
ఫతుహ - తిలియ రైలు మార్గము
గయా - కియుల్ రైలు మార్గము
గయా - మొఘల్సరాయ్ విభాగం
గౌహతి - లుండింగ్ విభాగం
హల్దిబారి - న్యూ జల్పైగురి రైలు మార్గము
జసిధి దుమ్కా రాంపూర్హట్ రైలు మార్గము
ఝార్సుగుడా - విజయనగరం రైలు మార్గము
ఝరియా కోల్ ఫీల్డ్ రైలు నెట్వర్క్
కతిహార్ - సిలిగురి రైలు మార్గము
ఖరగ్‌పూర్ - పూరి రైలు మార్గము
ఖుర్దా రోడ్ - విశాఖపట్నం విభాగం
లాల్గోల, గేడే శాఖ రైలు మార్గములు
లుండింగ్ - అగర్తల రైలు మార్గము
లుండింగ్ - దిబ్రుగార్హ విభాగం
మధుపూర్ - గిరిదిహ్ రైలు మార్గము
మొకామ - బరౌని విభాగం
ముజఫర్‌పూర్ - గోరఖ్‌పూర్ రైలు మార్గము వయా హాజీపూర్, రక్సౌల్, సీతమర్హీ]
ముజఫర్‌పూర్ - గోరఖ్‌పూర్ ప్రధాన రైలు మార్గము
ముజఫర్‌పూర్ - సీతమర్హీ విభాగం
ముజఫర్‌పూర్ - హాజీపూర్ విభాగం
నేతాజీ ఎస్.సి.బోస్ ఘొమొహ్ - హతియా రైలు మార్గము
న్యూ జల్పైగురి - అలీపూర్‌ద్వార్ జంక్షన్ - సముక్తల రోడ్ రైలు మార్గము
న్యూ జల్పైగురి - న్యూ బోంగాయిగాన్ విభాగం
న్యూ బోంగాయిగాన్ - గౌహతి విభాగం
పాట్నా - గయా రైలు మార్గము
పాట్నా - మొఘల్సరాయ్ విభాగం
సమస్తిపూర్ - ముజఫర్‌పూర్ విభాగం
టాటానగర్ - బిలాస్పూర్ విభాగం
కోలకతా చుట్టూ రైలు మార్గములు
హౌరా - బర్ధమాన్ ప్రధాన రైలు మార్గము
హౌరా - బర్ధమాన్ కార్డ్
షెఒరఫులి - బిష్ణుపూర్ శాఖ రైలు మార్గము
సీల్డా - రాణాఘాట్ రైలు మార్గము
సీల్డా - హస్నాబాద్ - బంగోన్ - రాణాఘాట్ రైలు మార్గము
సీల్దా దక్షిణ రైలు మార్గములు
బర్సాత్ బసిర్హాత్ రైల్వే
హౌరా - ఖరగ్‌పూర్ రైలు మార్గము
సంత్రాగచ్చి - అంత శాఖా రైలు మార్గము
మోనోరైల్
ఐజ్వాల్ మోనోరైల్
కోలకతా మోనోరైల్
పాట్నా మోనోరైల్
జీవంలేని రైల్వేలు/ పునరుద్ధరించ బడినవి
అహ్మద్‌పూర్ కట్వ రైల్వే
బంకురా దామోదర్ రైల్వే
బుర్ద్వాన్ కట్వ రైల్వే
భుఖ్తియార్పూర్ బీహార్ లైట్ రైల్వే
ఫుత్వః-ఇస్లాంపూర్ లైట్ రైల్వే
జీవంలేని రైల్వేలు
కాళీఘాట్ ఫాల్టా రైల్వే
బెంగాల్ ప్రావిన్షియల్ రైల్వే
మయూర్భంజ్ స్టేట్ రైల్వే
ది చెర్ర కంపనీగంజ్ స్టేట్ రైల్వేస్
ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్
భారత్ భారీ ఉద్యోగ్ నిగమ్
బ్రైత్‌వైట్ & కో లిమిటెడ్
బర్న్ స్టాండర్డ్ కంపెనీ
భారత్ వాగన్, ఇంజనీరింగ్
బ్రైత్‌వైట్, బర్న్ & జెస్సోప్ కన్స్ట్రక్షన్ కంపెనీ
క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హర్నుట్
పేరుపొందిన (ట్రైన్లు) రైలు బండ్లు
అంగ ఎక్స్‌ప్రెస్
అనన్య ఎక్స్‌ప్రెస్
అమృత్సర్ మెయిల్
అరణ్యక ఎక్స్‌ప్రెస్
అరుణాచల్ ఎక్స్‌ప్రెస్
అస్సాం మెయిల్
ఆజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్
ఆనంద్ విహార్ ముజఫర్‌పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
ఇండోర్ - పాట్నా ఎక్స్‌ప్రెస్
ఇండోర్ - రాజేంద్ర నగర్ వయా. ఫైజాబాద్ ఎక్స్‌ప్రెస్
ఇస్పాత్ ఎక్స్‌ప్రెస్ (రైలు)
ఉత్సర్గ్ ఎక్స్‌ప్రెస్
కచార్ ఎక్స్‌ప్రెస్
కల్కా మెయిల్
కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్
కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్
కామరూప్ ఎక్స్‌ప్రెస్
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
కోలకతా షాలిమార్ - పాట్నా దురంతో ఎక్స్‌ప్రెస్
కోల్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్
గంగా కావేరి ఎక్స్‌ప్రెస్
గంగా సాగర్ ఎక్స్‌ప్రెస్
గణదేవత ఎక్స్‌ప్రెస్
గౌర్ ఎక్స్‌ప్రెస్
గౌహతి బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్ (కజిరంగా ఎక్స్‌ప్రెస్)
చంబల్ ఎక్స్‌ప్రెస్
చెన్నై మెయిల్
జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్
డార్జిలింగ్ మెయిల్
డూన్ ఎక్స్‌ప్రెస్
తిరుచిరాపల్లి - హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
తిర్హుట్ ఎక్స్‌ప్రెస్
దర్భాంగా - బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్
దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్
ధౌలి ఎక్స్‌ప్రెస్
నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్
పశ్చిమ బెంగాల్ సంపర్క్ క్రాంతి
పాట్నా - కోటా ఎక్స్‌ప్రెస్
పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్
పూర్వా ఎక్స్‌ప్రెస్
ప్రథమ్ స్వత్రంతతా సంగ్రాం ఎక్స్‌ప్రెస్
ఫరక్కా ఎక్స్‌ప్రెస్
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
బాంద్రా - పాట్నా ఎక్స్‌ప్రెస్
బాగ్ ఎక్స్‌ప్రెస్
బ్రహ్మపుత్ర మెయిల్
బ్లాక్ డైమండ్ ఎక్స్‌ప్రెస్
భాగల్పూర్ - ఆనంద్ విహార్ టెర్మినల్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
భాగిరతి ఎక్స్‌ప్రెస్
భువనేశ్వర్ దురంతో ఎక్స్‌ప్రెస్
భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్
మగధ ఎక్స్‌ప్రెస్
మణికర్ణిక ఎక్స్‌ప్రెస్
మిథిలా ఎక్స్‌ప్రెస్
ముజఫర్‌పూర్ ఆనంద్ విహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
మైత్రీ ఎక్స్‌ప్రెస్
మైథిలి ఎక్స్‌ప్రెస్
రాంచి రాజధాని ఎక్స్‌ప్రెస్
రాజధాని ఎక్స్‌ప్రెస్- రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్
విక్రమషీలా ఎక్స్‌ప్రెస్
శక్తిపుంజ్ ఎక్స్‌ప్రెస్
శిప్రా ఎక్స్‌ప్రెస్
శ్రమజీవి ఎక్స్‌ప్రెస్
సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్
సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్
సీల్దా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్
సూరత్ - ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్
సూరత్ భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్
హజార్ద్వారి ఎక్స్‌ప్రెస్
హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్
హౌరా - కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
హౌరా - ఢిల్లీ యువ ఎక్స్‌ప్రెస్
హౌరా - ధన్‌బాద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
హౌరా - న్యూ జల్పైగురి శతాబ్ది
హౌరా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్
బంగ్లాదేశ్‌తో రవాణా మార్గములు
సిన్ఘాబాద్ రైల్వే స్టేషను - రోహన్పూర్ రైల్వే స్టేషను
గేడె రైల్వే స్టేషను - దర్శన రైల్వే స్టేషను
పెట్రపోలె - బెనపోలె
బంగ్లాదేశ్‌తో జీవంలేని రవాణా మార్గములు
మహిసాసన్ - షాహ్బజ్పూర్
రాదికాపూర్ - బిరాల్
చంగ్రబంధ - బురిమారి
హల్దిబరి - చిలహతి
గితల్దహ - మొగల్హాట్
భారతదేశం-నేపాల్ సరిహద్దు సమీపంలో భారతీయ రైల్వే స్టేషన్లు
రక్సౌల్
బైర్గానియా
జైనగర్ , బీహార్
జోగ్బని
లౌకాహ్ బజార్
తకుర్గంజ్
రైల్వే కంపెనీలు ఇవి కూడా చూడండి