కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషను
కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషను | ||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషన్ | ||||||||||||||||
![]() కోరాపుట్ స్టేషన్ పేరు బోర్డు | ||||||||||||||||
సాధారణ సమాచారం | ||||||||||||||||
ప్రదేశం | కోరాపుట్, ఒడిశా భారతదేశం | |||||||||||||||
అక్షాంశరేఖాంశాలు | 18°47′32″N 82°43′09″E / 18.7921°N 82.7191°E | |||||||||||||||
ఎత్తు | 870 మీ. (2,854 అ.) | |||||||||||||||
లైన్లు | కొత్తవలస-కిరండల్ రైలు మార్గము ఝార్సుగూడ-విజయనగరం లైన్ | |||||||||||||||
ప్లాట్‌ఫాములు | 5 | |||||||||||||||
ట్రాకులు | 5 ft 6 in (1,676 mm) బ్రాడ్ గేజ్ | |||||||||||||||
నిర్మాణం | ||||||||||||||||
పార్కింగ్ | ఉంది | |||||||||||||||
ఇతర సమాచారం | ||||||||||||||||
స్థితి | వినియోగంలో ఉంది | |||||||||||||||
స్టేషన్ కోడ్ | KRPU | |||||||||||||||
జోన్లు | తూర్పు తీర రైల్వే | |||||||||||||||
డివిజన్లు | రాయగడ | |||||||||||||||
చరిత్ర | ||||||||||||||||
ప్రారంభం | 1963 | |||||||||||||||
Services | ||||||||||||||||
| ||||||||||||||||
|
కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది ఒడిషా రాష్ట్రంలో ఉంది. కోరాపుట్ జిల్లాలోని కోరాపుట్ పట్టణానికి రైల్వే సేవలు అందిస్తోంది.
చరిత్ర
[మార్చు]భారతీయ రైల్వే 1960లో కొత్తవలస-కోరాపుట్-జీపూర్-కిరండౌల్ లైన్ (దండకారణ్య ప్రాజెక్ట్ ), టిట్లాగఢ్-బోలంగీర్-ఝర్సుగూడ ప్రాజెక్ట్, రూర్కెలా-కిరిబురు ప్రాజెక్ట్ అనే మూడు కొత్త ప్రాజెక్టులను చేపట్టింది. మొత్తం ఈ మూడు ప్రాజెక్టులు కలిసి డిబికె ప్రాజెక్ట్ లేదా దండకారణ్య బోలంగీర్ కిరిబురు ప్రాజెక్ట్ అని ప్రసిద్ధి చెందాయి.[1] కోరాపుట్-రాయగడ రైలు లింక్ ప్రాజెక్ట్ 1998, డిసెంబరు 31న పూర్తయింది.[2]
రైళ్ళు
[మార్చు]విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ కోరాపుట్ మీదుగా వెళుతుంది. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రాయగడ, విజయనగరం మీదుగా కోరాపుట్ నుండి భువనేశ్వర్‌ను కలుపుతుంది. హౌరా-కోరాపుట్ సమలేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఝర్సుగూడ, సంబల్‌పూర్, రాయగడ మీదుగా ప్రయాణిస్తుంది. దుర్గ్-జగ్దల్పూర్ ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ తిట్లాగఢ్, రాయగడ, కోరాపుట్ మీదుగా ప్రయాణిస్తుంది.
ప్రయాణీకులలు
[మార్చు]కోరాపుట్ రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజూ దాదాపు 27,000 మంది ప్రయాణికులు సేవలు అందుకుంటున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ Baral, Chitta. "History of Indian Railways in Orissa" (PDF). Retrieved 2012-11-27.
- ↑ "Koraput–Rayagada Rail Link Project". Process Register. Retrieved 2012-11-27.
బాహ్య లింకులు
[మార్చు]Koraput travel guide from Wikivoyage