గుమ్మఘట్ట మండలం

వికీపీడియా నుండి
(గుమ్మగట్ట మండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 14°33′54″N 76°51′54″E / 14.565°N 76.865°E / 14.565; 76.865Coordinates: 14°33′54″N 76°51′54″E / 14.565°N 76.865°E / 14.565; 76.865
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
మండల కేంద్రంగుమ్మగట్ట
విస్తీర్ణం
 • మొత్తం244 కి.మీ2 (94 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం49,207
 • సాంద్రత200/కి.మీ2 (520/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి972


గుమ్మఘట్ట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. ఇది పశ్చిమాన కర్ణాటక సరిహద్దుగా కలిగిన మండలం. తూర్పున, ఉత్తరాన రాయదుర్గం మండలం, దక్షిణాన బ్రహ్మసముద్రం మండలం ఇతర సరిహద్దులుగా ఉన్నాయి. మండలంలో 11 గ్రామాలున్నాయి. మండల కేంద్రం, గుమ్మఘట్ట [3]

OSM గతిశీల పటము

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. గలగల
 2. గొల్లపల్లి
 3. వీరాపురం
 4. బేలోడు
 5. ఎస్.హోసహళ్లి
 6. భూపసముద్రం
 7. కలుగోడు
 8. పులకుంట
 9. రంగసముద్రం
 10. తాళ్లకెర
 11. గుమ్మఘట్ట

రెవిన్యూయేతర గ్రామాలు[మార్చు]

జనాభా గణాంకాలు[మార్చు]

2001-2011 దశాబ్దిలో మండల జనాభా 42,266 నుండి 16.42% పెరిగి,49.207 కి చేరింది. జిల్లా జనాభా పెరుగుదల (12.1%) కంటే ఇది ఎక్కువ. జిల్లా సగటు కంటే ఎక్కువగా జనాభా పెరుగుదల ఉన్న పూర్తి గ్రామీణ మండలాలు తక్కువ.

మూలాలు[మార్చు]

 1. http://14.139.60.153/bitstream/123456789/13010/1/Handbook%20of%20Statistics%20Ananthapuramu%20District%202016%20Andhra%20Pradesh.pdf.
 2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2822_2011_MDDS%20with%20UI.xlsx.
 3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.