చిట్టిగూడూరు

వికీపీడియా నుండి
(చిట్టి గూడూరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చిట్టిగూడూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గూడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,100
 - పురుషులు 554
 - స్త్రీలు 546
 - గృహాల సంఖ్య 308
పిన్ కోడ్ 521149
ఎస్.టి.డి కోడ్ 08672

చిట్టిగూడూరు, కృష్ణా జిల్లా, గూడూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 149., ఎస్.టి.డి.కోడ్ = 08672.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో కంచకోడూరు, రాయవరం, రామరాజుపాలెం, తరకటూరు, కోకనారాయణపాలెం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన, గుడ్లవల్లేరు, ఘంటసాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్:- మచిలీపట్నం, విజయవాడ 63 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013లో ఈ గ్రామపంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ వీర్ల కృష్ణ సర్పంచిగా ఎన్నికైనారు. [2]
  2. ఈ గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరినది. నూతన భవన నిర్మాణానికి గ్రామస్థులు రు. 1,50,000-00 తమ వాటాగా చెల్లించవలసియుండగా, ఆ మొత్తం ఈ చిన్న పంచాయతీకి భారం అవడంతో, గ్రామ దత్తతదారుడు మరియు అ.ని.శా.లో డి.ఎస్.పి. అయిన శ్రీ మురళీకృష్ణ, తన తల్లిదండ్రులు శ్రీ వెంకటేశ్వరరావు, కోటమ్మల ఙాపకార్ధం ఆ ధనాన్ని వితరణ చేసారు. మిగిలిన సొమ్ము ప్రభుత్వం ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. నిధుల నుండి అనుమతి మంజూరు చేసి, మొత్తం 15 లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. [2]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1232.[2] ఇందులో పురుషుల సంఖ్య 636, స్త్రీల సంఖ్య 596, గ్రామంలో నివాసగృహాలు 335 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 243 హెక్టారులు; జనాభా (2011) - మొత్తం 1,100 - పురుషుల సంఖ్య 554 - స్త్రీల సంఖ్య 546 - గృహాల సంఖ్య 308

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Guduru/Chittiguduru". Retrieved 29 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2016,అక్టోబరు-15; 15వపేజీ.