జిరాంగ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జిరాంగ్ శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రి-భోయ్ జిల్లా, షిల్లాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. జిరాంగ్ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.

శాసనసభ సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2023 [1][2] సోస్తేనెస్ సోహ్తున్ నేషనల్ పీపుల్స్ పార్టీ
2018[3] సోస్తేనెస్ సోహ్తున్ నేషనల్ పీపుల్స్ పార్టీ
2013 లంబోక్లాంగ్ మిల్లియం నార్త్ ఈస్ట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ
2008 J డ్రింగ్వెల్ రింబాయి యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ
2003 శ్రీ జె డ్రింగ్వెల్ రింబాయి భారత జాతీయ కాంగ్రెస్
1998 JD రింబాయి భారత జాతీయ కాంగ్రెస్
1993 J డ్రింగ్వెల్ రింబాయి భారత జాతీయ కాంగ్రెస్
1988 J డ్రింగ్వెల్ రింబాయి భారత జాతీయ కాంగ్రెస్
1983 గెర్సన్ లింగ్డో హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
1978 స్నోమిక్ కల్వింగ్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  3. The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.