సెల్సెల్లా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెల్సెల్లా
Constituency No. 48 for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంమేఘాలయ
జిల్లాపశ్చిమ గారో హిల్స్
లోకసభ నియోజకవర్గంతురా
మొత్తం ఓటర్లు36,217[1]
రిజర్వేషన్ఎస్టీ
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
అర్బిన్‌స్టోన్ బి. మరాక్
పార్టీనేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
ఎన్నికైన సంవత్సరం2023

సెల్సెల్లా శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ గారో హిల్స్ జిల్లా, తురా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[2] సెల్సెల్లా నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.

శాసనసభ సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1972 విలియం సిసిల్ ఆర్ మారక్ భారత జాతీయ కాంగ్రెస్
1978 గిరాష్ మారక్ ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్
1983 అతుల్ సి. మరాక్ భారత జాతీయ కాంగ్రెస్
1988
1993
1998 సిప్రియన్ R. సంగ్మా పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్
2003 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2005 (ఉప ఎన్నికలు) క్లెమెంట్ మరాక్ భారత జాతీయ కాంగ్రెస్
2008 కాన్రాడ్ సంగ్మా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2013[3] క్లెమెంట్ మరాక్ భారత జాతీయ కాంగ్రెస్
2018[4]
2019 (ఉప ఎన్నిక)[5] ఫెర్లిన్ సిఎ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ
2023 [6][7] అర్బిన్‌స్టోన్ బి మరక్

మూలాలు[మార్చు]

  1. "Meghalaya General Legislative Election 2023". eci.gov.in. Election Commission of India. Retrieved 11 April 2023.
  2. "Map of Meghalaya Parliamentary Constituencies" (PDF). ceomeghalaya.nic.in. Retrieved 30 January 2021.
  3. "Meghalaya General Legislative Election 2013". eci.gov.in. Election Commission of India. Retrieved 30 January 2021.
  4. The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
  5. The Times of India (30 May 2019). "New NPP MLA from Selsella sworn in". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
  6. The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  7. Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.