మవహతి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
మావతీ శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రి-భోయ్ జిల్లా, షిల్లాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. మావతీ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.
శాసనసభ సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | ఓట్లు | |
|---|---|---|---|---|
| 1972 | మార్టిన్ నారాయణ్ మజావ్ | స్వతంత్ర | 1521 | |
| 1978 | 2412 | |||
| 1983 | SR మోక్ష | హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | 4216 | |
| 1988 | హిల్ పీపుల్స్ యూనియన్ | 3550 | ||
| 1993 | 5013 | |||
| 1998 | ఫింగ్వెల్ ముక్తి | భారత జాతీయ కాంగ్రెస్ | 3941 | |
| 2003 | 5021 | |||
| 2008 | డాన్‌బాక్ ఖైమ్‌డైట్ | యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ | 6112 | |
| 2013 | జూలియాస్ కిట్‌బాక్ డోర్ఫాంగ్ | స్వతంత్ర | 8246 | |
| 2018[1] | దశఖియాత్భ లామరే | నేషనల్ పీపుల్స్ పార్టీ | 6365 | |
| 2023[2][3] | చార్లెస్ మార్ంగార్ | భారత జాతీయ కాంగ్రెస్ | 13273 | |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 31 March 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 March 2024.
- ↑ The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 20 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 December 2023.
- ↑ Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 20 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 December 2023.