Jump to content

రంగసకోన శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
రంగసకోన
Constituency No. 52 for the State Legislative Assembly
Constituency details
CountryIndia
Stateమేఘాలయ
Districtపశ్చిమ గారో హిల్స్
Lok Sabha constituencyతురా
Total electors37,543[1]
Reservationఎస్టీ
Member of Legislative Assembly
Incumbent
సుబీర్ మారక్
Partyనేషనల్ పీపుల్స్ పార్టీ
Elected year2023

రంగసకోన శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నైరుతి గారో హిల్స్ జిల్లా, తురా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[2] రంగసకోన నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.

శాసనసభ సభ్యులు

[మార్చు]
ఎన్నికల పేరు పార్టీ
2008 అడాల్ఫ్ లు హిట్లర్ ఆర్. మరాక్ నేషనల్ పీపుల్స్ పార్టీ
2013[3] జెనిత్ సంగ్మా భారత జాతీయ కాంగ్రెస్
2018[4]
2023[5][6] సుబీర్ మారక్ నేషనల్ పీపుల్స్ పార్టీ

మూలాలు

[మార్చు]
  1. ↑ "Meghalaya General Legislative Election 2023". eci.gov.in. Election Commission of India. Retrieved 11 April 2023.
  2. ↑ "Map of Meghalaya Parliamentary Constituencies" (PDF). ceomeghalaya.nic.in. Retrieved 30 January 2021.
  3. ↑ "Meghalaya General Legislative Election 2013". eci.gov.in. Election Commission of India. Retrieved 30 January 2021.
  4. ↑ The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
  5. ↑ The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  6. ↑ Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.