మౌకిన్రూ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| మౌకిన్రూ | |
|---|---|
| Constituency No. 29 for the State Legislative Assembly | |
| Constituency details | |
| Country | India |
| State | మేఘాలయ |
| District | తూర్పు ఖాసీ హిల్స్ |
| Lok Sabha constituency | షిల్లాంగ్ |
| Total electors | 37,189[1] |
| Reservation | ఎస్టీ |
| Member of Legislative Assembly | |
| Incumbent బాంటిడోర్ లింగ్డో | |
| Party | పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ |
| Elected year | 2023 |
మౌకిన్రూ శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా, షిల్లాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[2] మౌకిన్రూ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.
శాసనసభ సభ్యులు
[మార్చు]| ఎన్నికల | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 2013[3] | రెమింగ్టన్ పింగ్రోప్ | యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ | |
| 2018[4] | బాంటిడోర్ లింగ్డో | పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ | |
| 2023[5][6] | |||
ఎన్నికల ఫలితాలు
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
|---|---|---|---|---|
| పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ | బాంటిడోర్ లింగ్డో | 11,789 | 35.24 | |
| హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | మార్టిల్ ఎన్. ముఖిమ్ | 7,652 | 22.87 | |
| కాన్సింగ్ లింగ్షియాంగ్ | నేషనల్ పీపుల్స్ పార్టీ | 7,360 | 22 | |
| రెమింగ్టన్ పింగ్రోప్ | యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ | 5,385 | 16.1 | |
| పిన్‌హున్‌లాంగ్ నాంగ్‌రమ్ | భారత జాతీయ కాంగ్రెస్ | 3945 | 14.78 | |
| మెజారిటీ | 4,137 | |||
| పోలింగ్ శాతం | ||||
మూలాలు
[మార్చు]- ↑ "Meghalaya General Legislative Election 2023". eci.gov.in. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 April 2023.
- ↑ "Map of Meghalaya Parliamentary Constituencies" (PDF). ceomeghalaya.nic.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 January 2021.
- ↑ "Meghalaya General Legislative Election 2013". eci.gov.in. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 January 2021.
- ↑ The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 31 March 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 March 2024.
- ↑ The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 20 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 December 2023.
- ↑ Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 20 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 December 2023.