మైరాంగ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మైరాంగ్ శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా, షిల్లాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] మైరాంగ్ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.

శాసనసభ సభ్యులు[మార్చు]

ఎన్నికల పేరు పార్టీ
1972 వై. ఫుల్లర్ లింగ్డో మవనై స్వతంత్ర
1978 ఫుల్లర్ లింగ్డో మవనై హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
1983 కిట్డోర్ సియెమ్ ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్
1988 ఫుల్లర్ లింగ్డన్ మావనై హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
1993 కిట్డోర్ సియెమ్ భారత జాతీయ కాంగ్రెస్
1998 కిట్డోర్ సియెమ్ భారత జాతీయ కాంగ్రెస్
2003 బోల్డ్‌నెస్ ఎల్. నోంగ్రమ్ భారత జాతీయ కాంగ్రెస్
2008 మెట్బా లింగ్డో యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ
2013[2]
2018[3]
2023 [4][5]

మూలాలు[మార్చు]

  1. "Map of Meghalaya Parliamentary Constituencies" (PDF). ceomeghalaya.nic.in. Retrieved 30 January 2021.
  2. "Meghalaya General Legislative Election 2013". eci.gov.in. Election Commission of India. Retrieved 30 January 2021.
  3. The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
  4. The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  5. Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.