ఖలీహ్రియత్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| ఖలీహ్రియత్ | |
|---|---|
| మేఘాలయ శాసనసభలో నియోజకవర్గంNo. 6 | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
| పరిపాలనా విభాగం | ఈశాన్య భారతదేశం |
| రాష్ట్రం | మేఘాలయ |
| జిల్లా | తూర్పు జైంతియా హిల్స్ జిల్లా |
| లోకసభ నియోజకవర్గం | షిల్లాంగ్ |
| మొత్తం ఓటర్లు | 46,944[1] |
| రిజర్వేషన్ | ఎస్టీ |
| శాసనసభ సభ్యుడు | |
| 11వ మేఘాలయ శాసనసభ | |
| ప్రస్తుతం కిర్మెన్ షిల్లా | |
| పార్టీ | యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ |
| ఎన్నికైన సంవత్సరం | 2023 |
ఖలీహ్రియత్ శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి.[2] ఈ నియోజకవర్గం తూర్పు జైంతియా హిల్స్ జిల్లా, షిల్లాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఖలీహ్రియత్ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.
శాసనసభ సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 2013 | జస్టిన్ ద్ఖార్ | స్వతంత్ర | |
| 2018[3] | కిర్మెన్ షిల్లా | యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ | |
| 2023[4][5] | |||
మూలాలు
[మార్చు]- ↑ "Meghalaya General Legislative Election 2023". eci.gov.in. Election Commission of India. Retrieved 11 April 2023.
- ↑ "Map of Meghalaya Parliamentary Constituencies" (PDF). ceomeghalaya.nic.in. Retrieved 30 January 2021.
- ↑ The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
- ↑ The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.