షెల్లా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షెల్లా శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా, షిల్లాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] షెల్లా నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.

శాసనసభ సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1972 స్టాన్లీ DD నోకోల్స్ రాయ్ ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్
1978
1983 S. గల్మేందర్ సింగ్ లింగ్డో
1988 డా. డోంకుపర్ రాయ్ స్వతంత్ర
1993
1998 యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ
2003
2008
2013[2]
2018[3]
2019 (ఉప ఎన్నికలు) [4] బాలాజీద్ కుపర్ సిన్రెమ్
2023 [5][6] బాలాజీద్ కుపర్ సిన్రెమ్

మూలాలు[మార్చు]

  1. "Map of Meghalaya Parliamentary Constituencies" (PDF). ceomeghalaya.nic.in. Retrieved 30 January 2021.
  2. "Meghalaya General Legislative Election 2013". eci.gov.in. Election Commission of India. Retrieved 30 January 2021.
  3. The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
  4. "Meghalaya Bypoll Result 2019: UDP Wins Shella Seat by Over 6000 Votes" (in ఇంగ్లీష్). 24 October 2019. Archived from the original on 5 April 2024. Retrieved 5 April 2024.
  5. The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  6. Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.