విలియంనగర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| విలియంనగర్ | |
|---|---|
| Constituency No. 43 for the State Legislative Assembly | |
| Constituency details | |
| Country | India |
| State | మేఘాలయ |
| District | తూర్పు గారో హిల్స్ |
| Lok Sabha constituency | తురా |
| Total electors | 37,359[1] |
| Reservation | ఎస్టీ |
| Member of Legislative Assembly | |
| Incumbent మార్క్విస్ మార్క్ | |
| Party | నేషనల్ పీపుల్స్ పార్టీ |
| Elected year | 2023 |
విలియంనగర్ శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు గారో హిల్స్ జిల్లా, తురా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. విలియంనగర్ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.[2]
శాసనసభ సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | |
|---|---|---|---|
| 2013[3] | డెబోరా మరాక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2018[4] | మార్క్విస్ మార్క్ | నేషనల్ పీపుల్స్ పార్టీ | |
| 2023[5][6] | |||
మూలాలు
[మార్చు]- ↑ "Meghalaya General Legislative Election 2023". eci.gov.in. Election Commission of India. Retrieved 11 April 2023.
- ↑ "Map of Meghalaya Parliamentary Constituencies" (PDF). ceomeghalaya.nic.in. Retrieved 30 January 2021.
- ↑ "Meghalaya General Legislative Election 2013". eci.gov.in. Election Commission of India. Retrieved 30 January 2021.
- ↑ The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
- ↑ The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.