Jump to content

రక్షాంగ్రే శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
రక్షాంగ్రే
మేఘాలయ శాసనసభలో నియోజకవర్గంNo. 44
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగంఈశాన్య భారతదేశం
రాష్ట్రంమేఘాలయ
జిల్లాపశ్చిమ గారో హిల్స్
లోకసభ నియోజకవర్గంతురా
మొత్తం ఓటర్లు31,175[1]
రిజర్వేషన్ఎస్టీ
శాసనసభ సభ్యుడు
11వ మేఘాలయ శాసనసభ
ప్రస్తుతం
లిమిసన్ డి. సంగ్మా
పార్టీనేషనల్ పీపుల్స్ పార్టీ
ఎన్నికైన సంవత్సరం2023

రక్షాంగ్రే శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ గారో హిల్స్ జిల్లా, తురా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. రక్షాంగ్రే నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.[2]

శాసనసభ సభ్యులు

[మార్చు]
ఎన్నికల పేరు పార్టీ
2013[3] లిమిసన్ డి. సంగ్మా భారత జాతీయ కాంగ్రెస్
2018[4] బెనెడిక్ మరాక్ నేషనల్ పీపుల్స్ పార్టీ
2023[5][6] లిమిసన్ డి. సంగ్మా

మూలాలు

[మార్చు]
  1. "Meghalaya General Legislative Election 2023". eci.gov.in. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 April 2023.
  2. "Map of Meghalaya Parliamentary Constituencies" (PDF). ceomeghalaya.nic.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 January 2021.
  3. "Meghalaya General Legislative Election 2013". eci.gov.in. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 January 2021.
  4. The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 31 March 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 March 2024.
  5. The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 20 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 December 2023.
  6. Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 20 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 December 2023.