Jump to content

రాణికోర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
రాణికోర్
Constituency No. 35 for the State Legislative Assembly
Constituency details
CountryIndia
Stateమేఘాలయ
Districtనైరుతీ ఖాసీ హిల్స్
Lok Sabha constituencyషిల్లాంగ్
Total electors35,764[1]
Reservationఎస్టీ
Member of Legislative Assembly
Incumbent
పియస్ మార్వీన్
Partyయునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ
Elected year2023

రాణికోర్ శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా, షిల్లాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. రాణికోర్ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.

శాసనసభ సభ్యులు

[మార్చు]
ఎన్నికల పేరు పార్టీ
2013[2] మార్టిన్ డాంగో భారత జాతీయ కాంగ్రెస్
2018[3]
2018^ పియస్ మార్వీన్ యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ
2023[4][5]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Meghalaya General Legislative Election 2023". eci.gov.in. Election Commission of India. Retrieved 11 April 2023.
  2. ↑ "Meghalaya General Legislative Election 2013". eci.gov.in. Election Commission of India. Retrieved 30 January 2021.
  3. ↑ The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
  4. ↑ The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  5. ↑ Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.