గంబెగ్రే శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| గంబెగ్రే | |
|---|---|
| Constituency No. 56 for the State Legislative Assembly | |
| Constituency details | |
| Country | India |
| State | మేఘాలయ |
| District | పశ్చిమ గారో హిల్స్ |
| Lok Sabha constituency | తురా |
| Total electors | 31,439[1] |
| Reservation | ఎస్టీ |
| Member of Legislative Assembly | |
| Incumbent సలెంగ్ ఎ. సంగ్మా | |
| Party | భారత జాతీయ కాంగ్రెస్ |
| Elected year | 2023 |
గంబెగ్రే శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ గారో హిల్స్ జిల్లా, తురా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[2] గంబెగ్రే నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.
శాసనసభ సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 2013[3] | సలెంగ్ ఎ. సంగ్మా | స్వతంత్ర | |
| 2018[4] | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
| 2023[5][6] | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 2024[7] | మెహతాబ్ సంగ్మా | నేషనల్ పీపుల్స్ పార్టీ | |
మూలాలు
[మార్చు]- ↑ "Meghalaya General Legislative Election 2023". eci.gov.in. Election Commission of India. Retrieved 11 April 2023.
- ↑ "Map of Meghalaya Parliamentary Constituencies" (PDF). ceomeghalaya.nic.in. Retrieved 30 January 2021.
- ↑ "Meghalaya General Legislative Election 2013". eci.gov.in. Election Commission of India. Retrieved 30 January 2021.
- ↑ The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
- ↑ The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ CNBCTV18 (23 November 2024). "Bypoll Election Full Winners List 2024: Check state-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)