సాంగ్సాక్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| సాంగ్సాక్ | |
|---|---|
| Constituency No. 41 for the State Legislative Assembly | |
| Constituency details | |
| Country | India |
| State | మేఘాలయ |
| District | తూర్పు గారో హిల్స్ |
| Lok Sabha constituency | తురా |
| Total electors | 31,824[1] |
| Reservation | ఎస్టీ |
| Member of Legislative Assembly | |
| Incumbent ముకుల్ సంగ్మా | |
| Party | తృణమూల్ కాంగ్రెస్ |
| Elected year | 2023 |
సాంగ్సాక్ శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు గారో హిల్స్ జిల్లా, తురా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[2] సాంగ్సాక్ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.
శాసనసభ సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1972 | ఎల్విన్ సంగ్మా | ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ | |
| 1975* | మిరియం డి. షిరా | ||
| 1978 | మిరియం డి. షిరా | స్వతంత్ర | |
| 1983 | ఎల్విన్ సంగ్మా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1988 | లెహిన్సన్ సంగ్మా | హిల్ పీపుల్స్ యూనియన్ | |
| 1993 | టోన్సింగ్ ఎన్. మరాక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1998 | టోన్సింగ్ ఎన్. మరాక్ | ||
| 2003 | హెల్టోన్ ఎన్. మరాక్ | యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ | |
| 2005* | టోన్సింగ్ ఎన్. మరాక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2008 | నిహిమ్ డి. షిరా | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
| 2013[3] | నేషనల్ పీపుల్స్ పార్టీ | ||
| 2018[4] | ముకుల్ సంగ్మా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2021 | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ | ||
| 2023[5][6] | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ | ||
మూలాలు
[మార్చు]- ↑ "Meghalaya General Legislative Election 2023". eci.gov.in. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 April 2023.
- ↑ "Map of Meghalaya Parliamentary Constituencies" (PDF). ceomeghalaya.nic.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 January 2021.
- ↑ "Meghalaya General Legislative Election 2013". eci.gov.in. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 January 2021.
- ↑ The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 31 March 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 March 2024.
- ↑ The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 20 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 December 2023.
- ↑ Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 20 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 December 2023.