జీశాట్-14

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


GSAT-14
మిషన్ రకంCommunication
ఆపరేటర్ISRO
COSPAR ID2014-001A Edit this at Wikidata
SATCAT no.39498Edit this on Wikidata
మిషన్ వ్యవధి12 years
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-2K
తయారీదారుడుISRO Satellite Centre
Space Applications Centre
లాంచ్ ద్రవ్యరాశి1,982 kilograms (4,370 lb)
డ్రై ద్రవ్యారాశి851 kilograms (1,876 lb)
శక్తి2,600 watts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ5 January 2014, 10:48 (2014-01-05UTC10:48Z) UTC[1]
రాకెట్GSLV Mk.II D5
లాంచ్ సైట్Satish Dhawan SLP
కాంట్రాక్టర్ISRO
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Geostationary
రేఖాంశం75° East
ఎపోచ్Planned
ట్రాన్స్‌పాండర్లు
బ్యాండ్6 Ku-band
6 ext. C-band
2 Ka-band
కవరేజ్ ప్రాంతంIndia
 

5/1/2014, ఆదివారము, జి.ఎస్.ఎల్.వి-డి5 అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించించి. దీఓతో ఇండియా కూడా క్రయోజనిక్ ఇంజన్ సామర్థ్యం గల ప్రపంచ దేశాల సరసన నిలిచింది. ఇప్పటివరకూ క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానం ఐదు దేశాలకు మాత్రమే సొంతం. జి.ఎస్.ఎల్.వి -డి5లో మూడో దశ కోసం అమర్చిన దేశీయ క్రయోజనిక్ ఇంజన్ విజయంవంతంగా పని చేయడంతో అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్, ఈ.యు ల సరసన ఇండియా కూడా చేరింది. గత సంవత్సరం ఆగస్టులో జరగవలసిన ప్రయోగం చివరి క్షణాల్లో ఇంధనం లీకేజీని గుర్తించడంతో వాయిదా పడింది. లోపాలను సవరించి చేసిన పరీక్ష విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అయ్యాయి.

మూలాలు[మార్చు]

  1. Subramanian, T. S. (22 December 2013). "GSLV-D5 to lift off on 5 January". The Hindu. India. The Hindu. Retrieved 24 December 2013.

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జీశాట్-14&oldid=3674697" నుండి వెలికితీశారు