జీశాట్-11
స్వరూపం
| మిషన్ రకం | కమ్యూనికేషన్ |
|---|---|
| ఆపరేటర్ | ఇస్రో |
| COSPAR ID | 2018-100B |
| SATCAT no. | 43824 |
| అంతరిక్ష నౌక లక్షణాలు | |
| బస్ | [I-6K (I-6000) Bus] |
| తయారీదారుడు | భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ |
| లాంచ్ ద్రవ్యరాశి | 5,725 kilograms (12,621 lb) |
| శక్తి | 11 kilowatts |
| మిషన్ ప్రారంభం | |
| ప్రయోగ తేదీ | 2018 (planned)[1] |
| రాకెట్ | ఏరియేన్-5 |
| లాంచ్ సైట్ | ఫ్రెంచ్ గయానా |
| కక్ష్య పారామితులు | |
| రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
| రెజిమ్ | Geostationary |
| రేఖాంశం | 74° East [2] |
| ట్రాన్స్పాండర్లు | |
| బ్యాండ్ | 40 Ku/Ka band |
జీశాట్-11 ఉపగ్రహం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన కృత్రిమ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం సుమారు 30 ఉపగ్రహాలకు సమానం. సూమారు ఆరు టన్నుల బరువు ఉంటుంధి. ఈ ఉపగ్రహం వల్ల పంచాయతీలు, తాలూకాలు, భద్రతా దళాలకు ఇంటర్నెట్ సేవలు, డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఊతం ఇస్తుంధి. ఈ ఉపగ్రహన్ని ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియేన్-5 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు.[3]
ఉపగ్రహంలోని ఉపకరణాలు
[మార్చు]ఈ ఉపగ్రహం వల్ల పంచాయతీలు, తాలూకాలు, భద్రతా దళాలకు ఇంటర్నెట్ సేవలు, డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఉపకరిస్తుంధి. ఈ ఉపగ్రహన్ని సూమారు 500కోట్లతో తయారు చేశారు.
ఉపగ్రహ ప్రయోగ వివరాలు
[మార్చు]ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Proposed launch date with reference". Retrieved 7 December 2014.
- ↑ "GSAT-11". Archived from the original on 7 జనవరి 2014. Retrieved 7 జనవరి 2018.
- ↑ జీశాట్-11. "జీశాట్-11తో విస్తృత ఇంటర్నెట్ సేవలు". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 7 January 2018.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]