Jump to content

తెలంగాణ రాష్ట్ర నగరపాలక సంస్థల జాబితా

వికీపీడియా నుండి

ఈ వ్యాసం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నగర పాలక సంస్థల గురించి వివరిస్తుంది. భారత ప్రభుత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం, సెన్సస్ కమిషనర్ నిర్వహించిన 2011 భారత జనాభా గణాంక లెక్కల" ఆధారం ప్రకారంగా ఉంది.తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10 జిల్లాల్లో 13 నగరపాలక సంస్థలు ఉన్నాయి. రాష్ట్రంలోని 10 జిల్లా కేంద్రాలకు గాను హైదరాబాదు, హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాదు ఈ 5 జిల్లా కేంద్రాలు మాత్రమే నగరపాలక సంస్థలుగా ఉన్నాయి.

నగరపాలక సంస్థలు

[మార్చు]
జిల్లా మునిసిపల్ కార్పొరేషన్లు మొత్తం సూచిక
హైదరాబాద్ హైదరాబాదు మహానగర పాలక సంస్థ 1 [1]
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా మల్కాజ్‌గిరి నగరపాలక సంస్థ 1 [2]
రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ నగరపాలక సంస్థ 1 [3]
హన్మకొండ వరంగల్లు మహానగర పాలక సంస్థ 1 [1]
నిజామాబాద్ నిజామాబాదు నగరపాలక సంస్థ 1 [1]
ఖమ్మం ఖమ్మం నగరపాలక సంస్థ 1 [1]
కరీంనగర్ కరీంనగర్ నగరపాలక సంస్థ 1 [1]
పెద్దపల్లి రామగుండం నగరపాలక సంస్థ 1 [1]
నల్గొండ నల్గొండ నగరపాలక సంస్థ 1 [4][5]
కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా) కొత్తగూడెం నగరపాలక సంస్థ 1 [6]
మంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 1
మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ 1
మొత్తం 12

గమనిక: తెలంగాణ విభజన తరువాత మీర్‌పేట, బండ్లగూడ జాగీర్, బడంగ్‌పేట్, పీర్జాదగూడ, బోడుప్పల్, నిజాంపేట, జవహర్‌నగర్ ఈ ఏడు నగరపాలక సంస్థలు కొత్తగా ఏర్పడ్డాయి.[7]

పూర్వ నగరపాలక సంస్థలు

[మార్చు]

జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం మూడు నగర పాలక సంస్థలుగా విభజిస్తూ 2026 ఫిబ్రవరి 11న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగర శివారు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల విలీనంతో వాటి ఉనికి కోల్పోయి నూతనంగా ఏర్పాటైన జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో చేరాయి.[8]

జిల్లా మునిసిపల్ కార్పొరేషన్లు మొత్తం సూచిక
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట నగరపాలక సంస్థ 1 [9][10][11]
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ 1 [11]
రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ నగరపాలక సంస్థ 1 [12][11]
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ 1 [13][11]
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా బోడుప్పల్ నగరపాలక సంస్థ 1 [14][11]
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా నిజాంపేట నగరపాలక సంస్థ 1 [11]
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్ నగరపాలక సంస్థ 1 [11]
మొత్తం 7

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 5 6 "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD;) Department". web.archive.org. 2019-12-01. Archived from the original on 2019-12-01. Retrieved 2019-12-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. ↑ "జీహెచ్‌ఎంసీ.. ఇకపై మూడు కార్పొరేషన్లు.. ఉత్తర్వులు జారీ". Eenadu. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  3. ↑ "మహానగరం ఇక.. 3 కార్పొరేషన్లు". Andhrajyothy. 12 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  4. ↑ "నెరవేరిన నల్గొండ వాసుల కల.. కార్పొరేషన్ గా మారిన నల్గొండ". V6 Velugu. 7 January 2026. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026.
  5. ↑ "మున్సిపల్‌ కార్పొరేషన్‌గా నల్లగొండ.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మహానగరంగా మారుస్తూ తీర్మానం అమోదం". NT News. 7 January 2026. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026.
  6. ↑ "కార్పొరేషన్‌గా కొత్తగూడెం". Sakshi. 23 April 2025. Archived from the original on 14 February 2026. Retrieved 14 February 2026.
  7. ↑ "Telangana to get seven new municipal corporations". Urban Update. 2019-07-19. Archived from the original on 2020-03-03. Retrieved 2020-01-23.
  8. ↑ "జీహెచ్‌ఎంసీలో నూతన అధ్యాయం.. 3 కార్పొరేషన్లుగా GHMC, ఏ ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుందంటే." ABP Desam. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  9. ↑ "మీర్‌పేట కార్పొరేషన్‌ ఏర్పాటుపై నిరసన". web.archive.org. 2019-12-18. Archived from the original on 2019-12-18. Retrieved 2019-12-18.
  10. ↑ "Meerpet Municipality". web.archive.org. 2019-05-29. Archived from the original on 2019-05-29. Retrieved 2019-12-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  11. 1 2 3 4 5 6 7 "కొత్తగా ఏడు కార్పొరేషన్లు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". web.archive.org. 2019-07-18. Archived from the original on 2019-07-18. Retrieved 2019-12-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  12. ↑ "Badangpet Municipality". web.archive.org. 2019-06-02. Archived from the original on 2019-06-02. Retrieved 2019-12-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  13. ↑ "Peerzadiguda Municipal Corporation". web.archive.org. 2019-12-18. Archived from the original on 2019-12-18. Retrieved 2019-12-18.
  14. ↑ "Boduppal Municipal Corporation". web.archive.org. 2019-12-18. Archived from the original on 2019-12-18. Retrieved 2019-12-18.

వెలుపలి లంకెలు

[మార్చు]