Coordinates: 17°01′34″N 79°41′00″E / 17.026111°N 79.683333°E / 17.026111; 79.683333

పెన్‌పహాడ్ మండలం (సూర్యాపేట జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెన్‌పహాడ్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సూర్యాపేట, పెన్‌పహాడ్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట, పెన్‌పహాడ్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట, పెన్‌పహాడ్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°01′34″N 79°41′00″E / 17.026111°N 79.683333°E / 17.026111; 79.683333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట
మండల కేంద్రం పెన్‌పహాడ్‌
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 39,624
 - పురుషులు 19,999
 - స్త్రీలు 19,625
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.41%
 - పురుషులు 61.97%
 - స్త్రీలు 36.55%
పిన్‌కోడ్ 508213


పెన్‌పహాడ్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు,చెందిన మండలం..[1] పెన్‌పహాడ్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 17 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సూర్యాపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

మండల జనాభా[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 39,624 - పురుషులు 19,999 - స్త్రీలు 19,625. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 188 చ.కి.మీ. కాగా, జనాభా 39,624. జనాభాలో పురుషులు 19,999 కాగా, స్త్రీల సంఖ్య 19,625. మండలంలో 10,313 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. అనాజిపురం
  2. సింగారెడ్డిపాలెం
  3. మొహమ్మదాపురం
  4. ధర్మాపురం
  5. భక్తలాపురం
  6. మాచారం
  7. పెన్‌పహాడ్
  8. అనంతారం
  9. దోసపహాడ్
  10. నాగులపహాడ్
  11. పొట్లపహాడ్
  12. నాగులపాటి అన్నారం
  13. లింగాల
  14. దూపహాడ్
  15. గాజులమల్కాపురం
  16. చీదెళ్ళ

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]