Coordinates: 16°01′00″N 77°31′50″E / 16.016666°N 77.530555°E / 16.016666; 77.530555

నందవరం (నందవరం మండలం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 2: పంక్తి 2:

{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=నందవరము||district=కర్నూలు
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=నందవరము||district=కర్నూలు
| latd = 16.016666666667
| latd = 16.016666666667
| latm =
| latm =
| lats =
| lats =
| latNS = N
| latNS = N
| longd = 77.530555555556
| longd = 77.530555555556
| longm =
| longm =
| longs =
| longs =
| longEW = E
| longEW = E
|mandal_map=Kurnool mandals outline4.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నందవరము|villages=19|area_total=|population_total=51767|population_male=26064|population_female=25703|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=36.48|literacy_male=51.02|literacy_female=21.79}}

{{Infobox Settlement/sandbox|
{{Infobox Settlement/sandbox|
పంక్తి 82: పంక్తి 82:
|timezone_DST =
|timezone_DST =
|utc_offset_DST =
|utc_offset_DST =
| latd = 16.016666
| latd = 16.016666
| latm =
| latm =
| lats =
| lats =
| latNS = N
| latNS = N
| longd = 77.530555
| longd = 77.530555
| longm =
| longm =
| longs =
| longs =
| longEW = E
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_m =
పంక్తి 113: పంక్తి 113:
చౌడేశ్వరి ఆలయం ప్రక్కనే కోదండరామస్వామి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం ఉన్నాయి. సంతానం కోరేవారు ఈ ఆలయప్రాంగణంలో ఉన్న వృక్షానికి మ్రొక్కుతారు. ప్రతి సంవత్సరం ఉగాది మూడవ రోజు నుండి ఆరు రోజులపాటు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

==గణాంకాలు==
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9.944.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 </ref> ఇందులో పురుషుల సంఖ్య 5,071, మహిళల సంఖ్య 4,873, గ్రామంలో నివాస గ్రుహాలు 1,758 ఉన్నాయి.

==గ్రామాలు==
==గ్రామాలు==
*[[చామలగూడూరు]]
*[[చామలగూడూరు]]

14:21, 6 జూన్ 2014 నాటి కూర్పు

నందవరము
—  మండలం  —
కర్నూలు పటంలో నందవరము మండలం స్థానం
కర్నూలు పటంలో నందవరము మండలం స్థానం
కర్నూలు పటంలో నందవరము మండలం స్థానం
నందవరము is located in Andhra Pradesh
నందవరము
నందవరము
ఆంధ్రప్రదేశ్ పటంలో నందవరము స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°01′00″N 77°31′50″E / 16.016666666667°N 77.530555555556°E / 16.016666666667; 77.530555555556
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రం నందవరము
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 51,767
 - పురుషులు 26,064
 - స్త్రీలు 25,703
అక్షరాస్యత (2001)
 - మొత్తం 36.48%
 - పురుషులు 51.02%
 - స్త్రీలు 21.79%
పిన్‌కోడ్ {{{pincode}}}
నందవరము
—  రెవిన్యూ గ్రామం  —
నందవరము is located in Andhra Pradesh
నందవరము
నందవరము
అక్షాంశ రేఖాంశాలు: 16°01′00″N 77°31′50″E / 16.016666°N 77.530555°E / 16.016666; 77.530555{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం నందవరము
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 11,651
 - పురుషులు 5,071
 - స్త్రీలు 4,873
 - గృహాల సంఖ్య 1,758
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

నందవరము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము, గ్రామము.

ఈ గ్రామం పేరు మీదుగానే నందవారికులు అనే శాఖ పేరు వచ్చింది. నందనవారికులు లేదా నందవారికులు నియోగ బ్రాహ్మణుల యొక్క ఎనిమిది శాఖలలో ఒక శాఖ. బనగానపల్లె - నంద్యాల మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, నందవరంలో చౌడేశ్వరీమాత ఆలయం ప్రసిద్ధమైంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి మాత్రమే కాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొంటుంటారు. ఈ దేవాలయంలో అమ్మవారి గురించి స్థలపురాణ గాధ ఇలా ఉంది -

పూర్వం నందవరాన్ని పాలించేరాజు ఒకమారు కాశీలో పండితులకు తానిచ్చిన మాట మరచిపోయి, తన వాగ్దానాన్ని తప్పాడు. విప్రుల ప్రార్ధన మేరకు వారికి సాక్ష్యం చెప్పడానికి సాక్షాత్తు కాశీ విశాలాక్షి విప్రుల వెనుక బయలుదేరింది కాని ఎవరూ వెనుకకు తిరిగి చూడరాదని షరతు పెట్టింది. అయితే నందవరం చేరేప్పటికి విప్రులు వెనుకకు తిరిగి చూచారు. వెంటనే అమ్మవారు శిలారూపం దాల్చింది. విషయం తెలుసుకొన్న రాజు పరుగున వచ్చి అమ్మవారికి మ్రొక్కి విప్రులకు కానుకలిచ్చాడు. ఆ అమ్మవారే చౌడేశ్వరిగా పూజలందుకొంటున్నది.

చౌడేశ్వరి ఆలయం ప్రక్కనే కోదండరామస్వామి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం ఉన్నాయి. సంతానం కోరేవారు ఈ ఆలయప్రాంగణంలో ఉన్న వృక్షానికి మ్రొక్కుతారు. ప్రతి సంవత్సరం ఉగాది మూడవ రోజు నుండి ఆరు రోజులపాటు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9.944.[1] ఇందులో పురుషుల సంఖ్య 5,071, మహిళల సంఖ్య 4,873, గ్రామంలో నివాస గ్రుహాలు 1,758 ఉన్నాయి.

గ్రామాలు

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21