"తరిగొండ వెంగమాంబ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
==జీవితం==
వెంకమాంబ [[చిత్తూరు]] జిల్లా, [[గుర్రంకొండ]] మండలములోని [[తరిగొండ]] గ్రామములో వాసిష్ఠ గోత్రీకుడైన కావాల కృష్ణయ్య, మంగమాంబ అను నందవారిక [[బ్రాహ్మణ]] దంపతులకు 1730లో జన్మించినది<ref name="సింహావలోకనము" />.
 
 
 
 
ఈమె [[తిరుమల]]లో ఆలయానికి ఉత్తరాన 15 కి.మీ. దూరాన దట్టమైన అడవులలో [[తుంబురు కోన]] వద్ద యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తున్నది. ఈమెకు [[వేంకటేశ్వరుడు]] కలలో కనుపిస్తూ ఉంటాడని అనేవారు. తిరుమలలో ఉత్తర వీధిలో ఉత్తర దిశలో ఉన్న వనంలో (ప్రస్తుతం ఉన్న ఒక పాఠశాలలో) ఈమె సమాధి ఇప్పటికీ ఉన్నది. ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటిముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో [[ముత్యాల హారతి]] ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క దశావతార ఘట్టాన్ని సమర్పించేదట. ఈ విషయం (ఫసలి 1230) క్రీ.శ. 1890లో [[తూర్పు ఇండియా కంపెనీవారు]] తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తున్నది.<ref>[[సప్తగిరి]] ఆధ్యాత్మిక మాస పత్రిక, [[తి.తి.దే.]] ప్రచురణ - జనవరి 2008 - డా. రమేశన్ వ్రాసిన ఆంగ్ల గ్రంధం ధారావాహికకు డా. కోరాడ రామకృష్ణ అనువాదం</ref> ఆమె తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించారు. చివరకు క్రీ.శ.1817 ఈశ్వర సంవత్సరం శ్రావణ శుద్ధ నవమినాడు తరిగొండ వెంకమాంబ వేంకటేశ్వరస్వామిని స్మరిస్తూ సజీవ సమాధి చెందారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1347757" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ