"మదన్ మోహన్ మాలవ్యా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
"''సత్యమేవ జయతే''" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు. అతడు గొప్ప విద్యావేత్త, కర్మయోగి, [[భగవద్గీత]]ను పాటించెను. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించాడు.
దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం మదన్ మోహన్ మాలవ్యాకు 2014లో ప్రకటించింది. ఈయనతోపాటు భాజపా వ్యవస్థాపక అధ్యక్షుడు వాజ్‌పేయీకి భారతరత్న ప్రకటించింది.
 
==న్యాయశాస్త్ర జీవితం==
In 1891, Malaviya completed his LL.B. from Allahabad Law College and started practice in Allahabad District Court and then from 1893 practised at the High Court. He gave up his legal practice in 1913 on his 50th birthday so that he can serve the nation
About his legal career, Sir Tej Bahadur Sapru mention of him - ''a brilliant Civil Lawyer'' and Sir Mirza Ismail said - ''I have heard a great lawyer say that if Mr.Malaviya had so willed it, he would have been an ornament to the legal profession''.<ref>http://www.bhu.ac.in/mahamana.htm</ref>
 
==బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం==
2,27,874

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1499063" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ