"జమిగొల్వేపల్లి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శంఖుస్థాపన → శంకుస్థాపన, శిధిలా → శిథిలా, చేయుచున్నార using AWB)
సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
===సమీప గ్రామాలు===
[[గుడివాడ]], [[పెడన]], మచిలీపత్నం[[మచిలీపట్నం]], [[తెనాలి]]
 
===సమీప మండలాలు===
[[పామర్రు]], [[గుడివాడ]], [[ఉయ్యూరు|వుయ్యూరు]], [[గుడ్లవల్లేరు]]
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
[[పామర్రు]], [[గుడివాడ]] నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; [[విజయవాడ]] 42 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
 
===ప్రాథమిక ఆరోగ్య కేంద్రం===
తొలుత ఈ గ్రామంలో 1957లో పొట్లూరి బసవయ్య, తులసమ్మ మెమోరియల్ ప్రభుత్వ డిస్పెన్సరీ మొదలయినది. ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో, నూతనభవన నిర్మాణానికి, ఎన్.ఆర్.హెచ్.ఎం.నిధులు రు. 45 లక్షలు మంజూరయినవి. అదే సమయంలో దాతలు శ్రీ పెద్దు పద్మనాభరావు, కృష్ణకుమారి దంపతులు, ఈ భవనానికి కావలసిన 40 సెంట్ల స్థలాన్ని వితరణగా అందజేసినారు. ఆ స్థలంలో శాశ్వత భవన నిర్మాణానికై 2011,[[డిసెంబరు]]-29న శంకుస్థాపన నిర్వహించారు. భవన నిర్మాణం 2014,[[ఫిబ్రవరి]]-2న పూర్తి అయినది. 2015,[[ఏప్రిల్]] నుండి ఈ భవనంలో సేవలందించుచున్నారు. అనంతరం దాతల వితరణతో అదనంగా కొన్ని వసతులు ఏర్పడినవి. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ప్రసూతికి ప్రత్యేక ఏర్పాట్లతో ఒక గది, శస్త్ర చికిత్సలకు థియేటరుతోపాటు, 8 గదులు, 6 పడకలతో ఒక వార్డు కలిగి, నూతనంగా తీర్చిదిద్దినారు. ప్రతిరోజూ 40 నుండి 65 మంది రోగులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుచున్నారు. త్వరలో ఇక్కడ శస్త్రచికిత్సలు గూడా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆసుపత్రి ఈ గ్రామీణ ప్రాంతంలో పేదలకు వైద్యసేవలందించడంలో ముందంజలో నడుస్తున్నది. ఈ కేంద్రం పరిధిలో [[కొమరోలు]] ఉపకేంద్రం ఉంది. [1]
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], [[కూరగాయలు]]
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
ప్రజలు ముఖ్యంగా [[వ్యవసాయం]] మీదనే జీవిస్తున్నారు.
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
1,90,607

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2072321" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ