మొదటి పేజీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
style fix for IE in the header area
పంక్తి 8: పంక్తి 8:
-----------"Welcome to Wikipedia" and article count---------->
-----------"Welcome to Wikipedia" and article count---------->
{| style="width:280px; border:solid 0px; background:none;"
{| style="width:280px; border:solid 0px; background:none;"
|style="width:280px; text-align:center; white-space:nowrap; color:#000;"|
|style="width:50%; text-align:center; white-space:nowrap; color:#000;"|

'''[[వికీపీడియా:తెవికీ|వికీపీడియా]]'''కు [[వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము|స్వాగతం!]]

'''[[వికీపీడియా:తెవికీ|వికీపీడియా]]'''కు [[వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము|స్వాగతం!]]

వికీపీడియా [[వికీపీడియా:గురించి|ఎవరైనా కూర్చదగిన]] ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.
ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.

03:30, 29 జనవరి 2008 నాటి కూర్పు

వికీపీడియా ఎవరైనా కూర్చదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.
ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 94,800 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

స్వాగతం
ఈ వారపు బొమ్మ
మార్గదర్శిని
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు
ఈ వారపు వ్యాసము
బి. ఆర్. అంబేద్కర్

భీంరావ్ రాంజీ అంబేద్కర్ (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడు. తరువాత భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

• ... తెలుగు నటుడు రామ్మోహన్ ను ఆంధ్రా దేవానంద్ అని పిలిచేవారనీ!
• ... పంచవాద్యం కేరళ రాష్ట్రంలో ప్రాచుర్యమైన ఆలయ కళారూపం అనీ!
• ... దుస్తులు, కార్ల విడిభాగాలు, తివాచీలు లాంటి వివిధ వస్తువుల తయారీలో నైలాన్ ఉపయోగిస్తారనీ!
• ... కుక్కకాటు వల్ల రేబీస్ వ్యాధికి గురైన వారిలో జలభయం ఉంటుందనీ!
• ... ప్రపంచ విద్యారంగంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ కొన్ని శతాబ్దాలుగా ప్రముఖ స్థానాన్ని కలిగి ఉందనీ!
చరిత్రలో ఈ రోజు
మే 5:
సోదర ప్రాజెక్టులు
కామన్స్
ఉమ్మడి వనరులు
వికీసోర్స్
మూలాలు
వికీడేటా
వికీడేటా
వికీబుక్స్
పాఠ్యపుస్తకాలు
విక్షనరీ
శబ్దకోశం
వికీకోట్
వ్యాఖ్యలు
మెటా-వికీ
ప్రాజెక్టుల సమన్వయం
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.