జి. వి. సుధాకర్ నాయుడు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''జి. వి. సుధాకర్ నాయుడు''' తెలుగు సినీ పరిశ్రమ లో "జీవి" గా గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు.<ref name=indiaglitz>{{cite web|title=GV Sudhakar Naidu to direct Bolly multistarrer|url=http://www.indiaglitz.com/channels/telugu/article/82306.html|website=indiaglitz.com|accessdate=16 September 2016}}</ref> <ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/82306.html|title=GV Sudhakar Naidu to direct Bolly multistarrer|publisher=}}</ref>2008 లో నితిన్, భావన ప్రధాన పాత్రలలో వచ్చిన [[హీరో (2008)|హీరో]] అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 లో శ్రీకాంత్ కథానాయకుడిగా [[రంగ ది దొంగ]] అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అతను [[2014 భారత సార్వత్రిక ఎన్నికలు|2014 భారత సార్వత్రిక ఎన్నికల]]లో [[భారత జాతీయ కాంగ్రెస్]] తరపున [[గాజువాక శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీ చేసాడు. |
'''జి. వి. సుధాకర్ నాయుడు''' తెలుగు సినీ పరిశ్రమ లో "జీవి" గా గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు.<ref name=indiaglitz>{{cite web|title=GV Sudhakar Naidu to direct Bolly multistarrer|url=http://www.indiaglitz.com/channels/telugu/article/82306.html|website=indiaglitz.com|accessdate=16 September 2016}}</ref> <ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/82306.html|title=GV Sudhakar Naidu to direct Bolly multistarrer|publisher=}}</ref>2008 లో నితిన్, భావన ప్రధాన పాత్రలలో వచ్చిన [[హీరో (2008 సినిమా)|హీరో]] అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 లో శ్రీకాంత్ కథానాయకుడిగా [[రంగ ది దొంగ]] అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అతను [[2014 భారత సార్వత్రిక ఎన్నికలు|2014 భారత సార్వత్రిక ఎన్నికల]]లో [[భారత జాతీయ కాంగ్రెస్]] తరపున [[గాజువాక శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీ చేసాడు. |
||
== సినీరంగం == |
== సినీరంగం == |
07:39, 9 సెప్టెంబరు 2020 నాటి కూర్పు
జి. వి. సుధాకర్ నాయుడు తెలుగు సినీ పరిశ్రమ లో "జీవి" గా గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు.[1] [2]2008 లో నితిన్, భావన ప్రధాన పాత్రలలో వచ్చిన హీరో అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 లో శ్రీకాంత్ కథానాయకుడిగా రంగ ది దొంగ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అతను 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాజువాక శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసాడు.
సినీరంగం
జీవి తెలుగు సినిమాలలో ఎక్కువగా ప్రతినాయకుడి గా నటించాడు. ఢిల్లీ లో పన్నెండు సంవత్సరాలు నివాసం ఉన్నాడు కాబట్టి హిందీ బాగా మాట్లాడగలడు.[1]
నటించిన సినిమాలు
- అంతఃపురం (సినిమా) - 1998
- బలరాం- 2020
- అయోధ్య రామయ్య - 2002
- ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం - 2001
- సీమ సింహం - 2002
- వాసు (సినిమా) - 2002
- ఇంద్ర (సినిమా) - 2002
- ఒక్కడు - 2003
- సింహాద్రి (సినిమా) - 2003
- సాంబ (సినిమా) - 2004
- ఆంధ్రావాలా (సినిమా) - 2004
- అతనొక్కడే - 2005
- హ్యాపీ - 2006
- రణం - 2006
- అసాధ్యుడు (2006 సినిమా) - 2006
- పోకిరి - 2006
- ఆడవారి మాటలకు అర్థాలే వేరులే - 2007
- చిరుత (సినిమా) - 2007
- కంత్రి (సినిమా) - 2008
- బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం - 2010
- రంగ ది దొంగ - 2010
- ఊసరవెల్లి (సినిమా) - 2011
- ఒక్కడినే - 2013
- ఎవడు (సినిమా) - 2014
- లెజెండ్ - 2014
- పొగ - 2014
- డిక్టేటర్ - 2016
- సరైనోడు - 2016
- జక్కన - 2016
- హైపర్ (సినిమా) - 2016
- అప్పట్లో ఒకడుండేవాడు - 2016
- జయ జానకి నాయక - 2017
- వినయ విధేయ రామ - 2019
మూలాలు
- ↑ 1.0 1.1 "GV Sudhakar Naidu to direct Bolly multistarrer". indiaglitz.com. Retrieved 16 September 2016.
- ↑ "GV Sudhakar Naidu to direct Bolly multistarrer".