జయదేవ్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2 బైట్లను తీసేసారు ,  13 సంవత్సరాల క్రితం
కూర్పులో చిన్న మార్పు
(→‎కార్టూన్లతో సంఘ సేవ: పేరులో ఉన్న చిన్న తప్పు సవరణ)
(కూర్పులో చిన్న మార్పు)
==కార్టూనిస్ట్ అయిన విధం==
జయదేవ్ చిన్నతనంలో చదువు మొదలు పెట్టినప్పుడు పడిన పునాది చేతి వ్రాత గుడ్రంగా వ్రాసేవాడు. 6వ 7వ తరగతులు చదువుతున్నప్పుడు డ్రాయింగ్ మాష్టారి దగ్గర పెన్సిల్ తో బొమ్మలు గీయటం నేర్చుకున్నాడు. 9వ తరగతిలో తరగతి పత్రిక (Class Magazine)కు ఆంగ్లకవి వర్డ్స్ వర్త్ (Wordsworth) పద్యానికి బొమ్మ గీసి మెప్పు సంపాయించాడు. [[1957]]లో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, బయాలజీ ప్రొఫెసర్ వ్రాయబోతున్న పుస్తకానికి బొమ్మలు వేయటంకోసం, పెన్సిల్ తో కాకుండా, ఇండియన్ ఇంక్ తో, బ్రిస్టల్ బోర్డు పేపరు మీద, సన్నటి క్రోక్విల్ పాళీతో బొమ్మలు వెయ్యటం నేర్చుకున్నాడు. [[1959]]లో మొదటి కార్టూన్ [[ఆంధ్రపత్రిక]] సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది.
 
==జయుదేవ్జయదేవ్ మొదటి కార్టూన్==
జయదేవ్ మొదటి కార్టూన్ను ఆంధ్ర పత్రిక 1959లో ప్రచురించింది. కాని ఆ మొదటి కార్టూన్ ప్రస్తుతం అందుబాటులో లేదు. చివరికి, వేసిన జయదేవ్ దగ్గరకూడ లేదట. కాని వారు చెప్పిన ప్రకారం, ఆ మొదటి కార్టూన్ నిశ్శబ్ద వ్యంగ్యచిత్రమే. అందులో రెండు బొమ్మలు. మొదటి బొమ్మలో దొంగను తరుముతున్న పోలీస్. రెండో బొమ్మలో పోలీస్ దొంగ జుట్టుపట్టుకునేప్పటికి, ఆ దొంగ పెట్టుకున్న పెట్టుడు జుట్టు(విగ్) పోలీస్ చేతిలోకి ఊడొచ్చి, వాడు పారిపోవటం! తన మొదటి కార్టూన్ తనదగ్గరే లేదని బాధపడుతుంటారు జయదేవ్.
 
==వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు==
*2002: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ ఎకాడమీ మరియు రాజకీయ వ్యంగ చిత్రకారుల ఫోరం వారి సన్మానం
 
==జయుదేవ్ మొదటి కార్టూన్==
జయదేవ్ మొదటి కార్టూన్ను ఆంధ్ర పత్రిక 1959లో ప్రచురించింది. కాని ఆ మొదటి కార్టూన్ ప్రస్తుతం అందుబాటులో లేదు. చివరికి, వేసిన జయదేవ్ దగ్గరకూడ లేదట. కాని వారు చెప్పిన ప్రకారం, ఆ మొదటి కార్టూన్ నిశ్శబ్ద వ్యంగ్యచిత్రమే. అందులో రెండు బొమ్మలు. మొదటి బొమ్మలో దొంగను తరుముతున్న పోలీస్. రెండో బొమ్మలో పోలీస్ దొంగ జుట్టుపట్టుకునేప్పటికి, ఆ దొంగ పెట్టుకున్న పెట్టుడు జుట్టు(విగ్) పోలీస్ చేతిలోకి ఊడొచ్చి, వాడు పారిపోవటం! తన మొదటి కార్టూన్ తనదగ్గరే లేదని బాధపడుతుంటారు జయదేవ్.
 
==ఔత్సాహిక వ్యంగ్య చిత్రకారులకు జయదేవ్ సూచనలు==
3,487

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/403771" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ