వర్గం:తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్ట్‌లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మనకు తెలుగులో అనేక మంది వ్యంగ్య చిత్రకారులు ఉన్నారు. వారిలో మంచి పేరు తెచ్చుకున్న వారిగురించి వ్యాసాలు వ్రాసినప్పుడు తగిలించటానికి ఒక వర్గం ఉంటే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఈ వర్గాన్ని ఏర్పాటు చెయ్యటం జరిగింది. బాపు,గోపి,జయదేవ్, బాబు, తులసీరాం, రాగతి పండరి, సత్యమూర్తి, బాలి, రాజన్, శ్రీధర్ మొదలగుగా గల సుప్రసిద్ధ కార్టూనిస్ట్‌ల గురించిన వ్యాసాలకు ఈ మూస సరిపోతుంది.

వర్గం "తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్ట్‌లు" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 32 పేజీలలో కింది 32 పేజీలున్నాయి.