"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
===హహొబ(jojoba)చెట్టు===
పొదవంటి ఈచెట్టు మూలం మెక్సికోలోని సొనొరన్(sonoran)ఏడారి.ఇది నీటి ఎద్దడిని తట్టుకొని పెరిగే చెట్టు.అంతేకాదు సారవంతంకాని భూములలో,పొడినేలలో,చవిటి నేలలలో,అధిక ఉష్ణొగ్రత వున్న ప్రాంతాలలోకూడా పెరుగుతుంది.భారతదేశంలో 60వ దశకంలో IARI(Indian arid region )ద్వారా ప్రవేశపెట్టబడినది.IARI ప్రస్తుతపేరుNBPGR(National Bureau and Genetic Resources). ఆసంస్థ ఆద్వర్యంలో పలుకేంద్రాలు రాజస్థాన్,గుజరాత్,మహరాష్ట్ర మరియు హర్యానా లలో పనిచేస్తున్నాయి.ఉచ్చారణ హహోబ అనివున్నను అక్షరాలలో 'jojoba'అనివ్రాస్తారు.
గింజలనుండి '''[[హహొబ నూనె]]''' ఉత్పత్తిచేయుదురు.
 
'''హహొబ నూనె''' = ప్రధాన వ్యాసం '''[[హహొబ నూనె]]''' చూడండి.
 
===కుసుమ్(kusum)చెట్టు===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/837259" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ